Перейти к содержимому

అప్పులు చేయకురా నరుడా తిప్పలు పడకురా నరుడా .. గానం. అయ్యపు రెడ్డి

Agaram Srinivas 2718

0:00 / 0:00

అప్పులు చేయకురా నరుడా తిప్పలు పడకురా నరుడా .. గానం. అయ్యపు రెడ్డి

9 853 просмотра · 1 г. назад
Agaram Srinivas 2718
4,5 тыс. подписчиков
9 853 просмотра · 1 г. назад
అప్పులు చేయకురా నరుడా తిప్పలు పడకురా నరుడా ! పుట్టినరోజుని పెళ్లిరోజులని ! పుట్టినరోజుని పెళ్లి రోజులని పండుగలోచ్చని పబ్బాలోచ్చని గొప్పల కోసం అప్పులుచేసి చిప్ప చేతికి వచ్చాను గదరా అప్పుల కోసమై హరి చంద్రుడు ఆలుపిల్లలను అమ్మేను గదరా అప్పులు తీరక రామదాసుడు బంధికాన పాలయెను గదరా పెండ్లి కోసమై వెంకటేశ్వరుడు కుబేరుని అప్పు అడిగేను కదరా ఎల్పు శ్వాసకు దిక్కుతోచక కొండలెక్కి కూర్చుండెను గదరా పక్కవారు మంచి ఇల్లు గట్టిరని అప్పు దెచ్చి నీవు కొంపాగడితే అప్పులపాలై దిక్కు తోచక ఉన్నదంతయు వూర్చుపోయేను అప్పు అంటే అది నిప్పులాంటిది అంటుకుంటే అది వదల నంటది అప్పులిచ్చితే అప్పున దెచ్చిన వెనక ముందు ఆలోచించుము రా