ఇది నీవిచ్చిన జీవితం _EDI NEEVICHINA JEEVITHAM ||NEE KRUPACHETHANE @jessisongsofficial #newsong
DIGITAL_GOSPEL
0:00 / 0:00
ఇది నీవిచ్చిన జీవితం _EDI NEEVICHINA JEEVITHAM ||NEE KRUPACHETHANE @jessisongsofficial #newsong
7 186 просмотров · 1 дн. назад
DIGITAL_GOSPEL
1,23 тыс. подписчиков
7 186 просмотров · 1 дн. назад
ఇది నీవిచ్చిన జీవితం _EDI NEEVICHINA JEEVITHAM ||NEE KRUPACHETHANE @jessisongsofficial #newsong
TELUGU LYRICS
పల్లవి: నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్య '2'
ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకె అంకితం '2'
''నీ కృప ''
1. నాకన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
నాకన్న తండ్రి కన్నా భారము భరించితివి '2'
సిలువలో వ్రేలాడుచు నాచెయ్యి విడువలేదు
ప్రాణమువిడిచే సమయములో ప్రేమతో క్షమించితివి '2'
ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమనుమీ2'
'' ఇది నీవిచ్చిన ''
2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్య '2'
నేను విసిరేయ్యక సారేపై ఉంచితివి
కనికర స్వరూపుడా ఆలోచనకర్తవు ''2''
నీకొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా '2
'' ఇది నీవిచ్చిన ''
3. ఈ లోక మర్యాదలో నను నడువనియ్యాక
పరలోక పౌరులుల నడచుట నేర్పితివి '2'😔
గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా
పరిశుదాత్ముడ నడిపించు నీ బలముతో '2'
రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుము '2'
' ఇది నీవిచ్చిన ''