“ఎప్పుడూ చెప్పేది ఒక్కటే… డబ్బులు లేవు!” 😔 | డబ్బు ఎందుకు మిగలడం లేదు?జీతం వస్తుంది… కానీ ....
Talks with me YT channel
0:00 / 0:00
“ఎప్పుడూ చెప్పేది ఒక్కటే… డబ్బులు లేవు!” 😔 | డబ్బు ఎందుకు మిగలడం లేదు?జీతం వస్తుంది… కానీ ....
4 670 просмотров · 2 недели назад
Talks with me YT channel
6,13 тыс. подписчиков
4 670 просмотров · 2 недели назад
“ఎప్పుడూ చెప్పేది ఒక్కటే… డబ్బులు లేవు!” 😔
నెల మొదట్లో డబ్బులు వచ్చినా నెల చివరికి ఎందుకు మిగలడం లేదు? చిన్న చిన్న ఖర్చులు ఎలా పెద్ద మొత్తంగా మారుతున్నాయి? ఇంటి budgetని ఎలా control చేయాలి? Savings habit ఎలా మొదలుపెట్టాలి?
ఈ వీడియోలో simpleగా అర్థమయ్యేలా money management tips గురించి మాట్లాడుకున్నాం.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే Like 👍 చేయండి, Share 📲 చేయండి మరియు ఇలాంటి savings & budget tips కోసం Subscribe చేయండి ❤️