ఈ టేస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు 😋 👌ఘుమఘుమలాడే రొయ్యల నిల్వ పచ్చడి 🦐Prawns Pickle Recipe in Telugu
MM cooking & vlogs
0:00 / 0:00
ఈ టేస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు 😋 👌ఘుమఘుమలాడే రొయ్యల నిల్వ పచ్చడి 🦐Prawns Pickle Recipe in Telugu
119 просмотров · 3 дн. назад
MM cooking & vlogs
511 подписчиков
119 просмотров · 3 дн. назад
నమస్తే ఫ్రెండ్స్! ఈరోజు మన MM Cooking & Vlogs లో పక్కా కోలతలతో, ముక్క గట్టిపడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే "రోయ్యల పచ్చడి"( prawns pickle) ఎలా తయారు చేయాలో చూద్దాం.రోయ్యలు ఫ్రై చేసే విధానం నుండి మసాలాలు కలిపే వరకు అన్ని టిప్స్ వీడియో లో చూపించాను.
కావలసిన పదార్థాలు - Ingredients):
రోయ్యలు - ( prawns) 1 /2 kg ( శుభ్రం చేసుకున్నవి )
అల్లం వెల్లుల్లి పేస్ట్ - (ginger garlic paste)-2 spoon
పసుపు (turmeric powder) - 1/2 spoon
కారం (Red chilli powder) - 5 spoon
నిమ్మరసం (lemon juice)- 3 నిమ్మకాయ రసం
గరంమసాలా -1 -1/2 spoon
అవా పిండి ( 1 spoon
నూనె - ( oil ) -వేయించడానికి & పచ్చడికి సరిపడా
వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని రెసిపీ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం మర్చిపోకండి!🙏🙏
#prawnrecipe #prawnspickle #nonvegpickle
mmcookingandvlogs #telugurecipes #prawnsrecipes #royyalapachadi #villegestylerecipes