గుడిలో పెట్టే ప్రసాదం కమ్మనైన రుచి రావాలంటే😋ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి👌Chakkara Pongali Recipe InTelugu
MM cooking & vlogs
0:00 / 0:00
గుడిలో పెట్టే ప్రసాదం కమ్మనైన రుచి రావాలంటే😋ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి👌Chakkara Pongali Recipe InTelugu
739 просмотров · 1 дн. назад
MM cooking & vlogs
513 подписчиков
739 просмотров · 1 дн. назад
నమస్తే ఫ్రెండ్స్!ఈ విడియో లో పండుగలకి నైవేద్యంగా చేసుకునే కమ్మనైన చక్కెర పొంగలిని సరైన కోలతలతో,చల్లరినా గట్టిపడకుండా ఎలా చేయాలో చూద్దాం.గుడి స్టైల్ లో కమ్మనైన చక్కెర పొంగలి 😋👌 నోట్లో వెన్నలా కరిగిపోతుంది.|| chakkara Pongali Recipe in Telugu || prasadam sweet pongal మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేప్పండి!
కావలసిన పదార్థాలు ( Ingredients) :
బియ్యం ( Rice) - 1 cup
పెసరపప్పు ( moongdal). -1/4 cup
బెల్లం /చక్కెర (jaggery/ sugar) -1 1/4 cup
నెయ్యి (gee ) -4 - 5 table spoon
జీడిపప్పు, కిస్మిస్ (cashew & Raisins)
ఎండు కొబ్బరి ముక్కలు (dry coconut pieces )
యాలకుల పొడి ( cardamom powder) 1 /2 spoon
పచ్చి కర్పూరం (edible camphor) - చిటికెడు (ఆప్షనల్)
వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని రెసిపీ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం మర్చిపోకండి!🙏🙏🙏
#chakkarapongali #sweetpongalrecipe #prasadamrecipes # mmcookingandvlogs # teluguvantalu #festivalrecipes #dasaraspecial