ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa
kanthrisa trending
0:00 / 0:00
ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa
1 699 просмотров · 4 часа назад
kanthrisa trending
13,9 тыс. подписчиков
1 699 просмотров · 4 часа назад
ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa
మన జీవితంలో మనీ కావచ్చు, శరీరం కావచ్చు, మనసు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఎంజాయ్‌మెంట్స్ కావచ్చు—ఏదైనా మితి దాటితే అది మనల్ని నడిపించడం మొదలుపెడుతుంది.
నియంత్రణ అంటే మనల్ని మనం బలవంతంగా ఆపుకోవడం కాదు.
ఏది ఎప్పుడు ఎంత అవసరమో సహజంగా అర్థం చేసుకోవడం.
తొందరపడి ఏదైనా పొందాలని ప్రయత్నించకుండా…
ఇతరులను తప్పుగా అర్థం చేసుకోకుండా…
మన కోరికలను గమనిస్తూ…
మన శరీరం, మనసు చెప్పేది వింటూ…
జీవితాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా క్లారిటీతో జీవించడం నేర్చుకోవాలి.
Life is not about controlling everything.
It is about understanding everything clearly.
వింటే… ఆలోచిస్తే… మన జీవితాన్ని మనమే మరో కోణంలో చూడగలిగే ఒక సంభాషణ. ❤️
#LifeMotivation #LifeLessons #LifeAdvice #Motivation #TeluguMotivation #TeluguPodcast #TeluguMotivationalVideo #SelfControl #NaturalControl #SelfAwareness #ClarityInLife #LifeClarity #MindControl #Mindfulness #SelfDiscipline #PersonalGrowth #InnerGrowth #InnerPeace #Awareness #ConsciousLiving #Spirituality #SpiritualAwakening #Wisdom #LifeWisdom #UnderstandingLife #RealityOfLife #MeaningOfLife #BetterLife #PositiveThinking #Overthinking #StopOverthinking #MentalClarity #EmotionalBalance #MindBodySoul #SimpleLiving #BalancedLife #HealthyMind #SelfMastery #Desire #Ego #Attachment #MoneyAndLife #SuccessMindset #Happiness #EnjoyLife #LifeTruth #DeepThinking #Thoughts #AwarenessIsKey #LiveConsciously #KnowYourself #SelfKnowledge #InnerPeace #MotivationalSpeech #MotivationalTalk #InspirationalVideo #TeluguInspiration #TeluguLifeLessons #TeluguSpirituality #TeluguWisdom #TeluguQuotes #TeluguYouTube #TrendingTelugu #ViralTelugu #KanthrisaART #LifeMotivationalVideo