Перейти к содержимому

Sulabhama Manujulaku_ malayamarutam_ Nedunuri Krishna murty garu_ Malladi Brothers

VENKATAPRIYA (Venkatesh Ponnala) Sankirtanam

0:00 / 0:00

Sulabhama Manujulaku_ malayamarutam_ Nedunuri Krishna murty garu_ Malladi Brothers

814 просмотров · 3 года назад
VENKATAPRIYA (Venkatesh Ponnala) Sankirtanam
2,89 тыс. подписчиков
814 просмотров · 3 года назад
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా స్వరకర్త : శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం : శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు గానం : శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు & మల్లాది బ్రదర్స్ రాగం : మలయమారుతం సులభమా మనుజులకు హరిభక్తి వలనొంది మరికదా వైష్ణవుడగుట కొదలేనితపములు కోటానుకోటులు అదన నాచరించి అటమీద పదిలమైన కర్మబంధము లన్నియు వదలించుకొని కదా వైష్ణవుడగుట తనివోనియాగతంత్రములు లక్షల సంఖ్య అనఘుడై చేసిన అటమీద జననములన్నిట జనియించి పరమపా - వనుడై మరికదా వైష్ణవుడగుట తిరిగి తిరిగి పెక్కు తీర్థములన్నియును అరలేక సేవించి అటమీద తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ - వరదుని కృపగదా వైష్ణవుడగుట @malladi #bhakti #annamayya #annamayyakeerthanalu #annamacharya #ttd #sankirtana #new #sankirtana #devotional #tirumala #tirupati #venkateswara #venkateswarasongs #venkatagiri #venkatadri #svbcttdtelugu #srivari #srivaru #vaishnavam #malayamarutam #nedunuri #krishnamurti #malladi #brother #brothers @malladi