Перейти к содержимому

| Nasiyinchu Athmalaniyu | Jessy Paul | | Raj Prakash Paul | Latest Songs |

Yehova Yire Official

0:00 / 0:00

| Nasiyinchu Athmalaniyu | Jessy Paul | | Raj Prakash Paul | Latest Songs |

2 417 просмотров · 5 лет назад
Yehova Yire Official
35 тыс. подписчиков
2 417 просмотров · 5 лет назад
#rajprakashpaul #jessypaul #thelordschurch #worshipsongs #revival #christianwhatsappstatus #sadakalamuneethonenu #rajprakashpaulshortmessages #miracles #christianshortmessages #jesussongs #motivationalmessages #testimonies #jessypaulsongs #jessypaulshortmessages #rajprakashpaulwhatsappstatus #20minsermon #fastingprayer #latestteluguchristiansongs నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||