Перейти к содержимому

సమస్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? -Judges 2 || Abhishek Dani || ‪@El-Bethel_Revival_Centre‬

Abhishek Dani

0:00 / 0:00

సమస్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? -Judges 2 || Abhishek Dani || ‪@El-Bethel_Revival_Centre‬

396 просмотров · 6 дн. назад
Abhishek Dani
176 подписчиков
396 просмотров · 6 дн. назад
Have you ever wondered why certain struggles keep repeating in our lives, even after we have prayed, fasted, and sought God? ​In this message, I walk through Judges chapter 2 and Joshua 24 to talk about why that happens. God never breaks His covenant, but when we lose spiritual discipline, compromise with the culture around us, and step outside His protection, we leave the door open for old problems to return. ​ A generation arose in Israel that did not know the Lord or what He had done(Judges 2:10). As parents and leaders, what kind of faith are we handing down to our children? Are we leading them with intentional discipline, or are we letting the world shape them? ​My prayer is that this sermon challenges you to examine your heart, rebuild your spiritual foundations, and commit your household fully to the Lord. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఉపవాసముండి, కనిపెట్టినప్పటికీ... మన జీవితాల్లో కొన్ని శ్రమలు ఎందుకు పదే పదే ఎదురవుతూ ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు గల ఆత్మీయ కారణాలను ఈ సందేశంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము మరియు యెహోషువ 24వ అధ్యాయం ద్వారా మీతో పంచుకుంటున్నాను. దేవుడు తన నిబంధనను ఎన్నడూ మీరడు. కానీ మనం ఆత్మీయ క్రమశిక్షణను కోల్పోయి, లోకపు సంస్కృతితో రాజీపడి, ఆయన వేసిన కంచెను దాటి బయటకు వచ్చినప్పుడు, పాత సమస్యలే మరల మన జీవితాల్లోకి ప్రవేశించడానికి మనమే ద్వారాలు తెరిచినవారమవుతాము. ఇశ్రాయేలు చరిత్రలో "యెహోవానైనను, ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టెను" (న్యాయాధిపతులు 2:10). తల్లిదండ్రులుగా, విశ్వాసులుగా నేడు మనం మన పిల్లలకు ఎలాంటి విశ్వాసాన్ని వారసత్వంగా అందిస్తున్నాం? వారిని దైవిక క్రమశిక్షణతో నడిపిస్తున్నామా, లేక లోకపు పోకడలే వారిని మలిచేలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నామా? ఈ వాక్య సందేశం మీ హృదయాన్ని పరిశీలించుకోవడానికి, మీ ఆత్మీయ పునాదులను సరిచేసుకోవడానికి, అలాగే మీ కుటుంబాన్ని సంపూర్ణంగా ప్రభువు సేవకు సమర్పించుకోవడానికి మీకు సహాయపడాలని నా ప్రార్థన. Abhishek dani https://www.instagram.com/abhishekdan...