Перейти к содержимому

ప్రార్థనాశక్తినాకుకావాలయ్యా,TeluguChristianSong,Elijah,Peter&Jeremiah|Worshipsong #prayer song#jesus

Soul scripted lives

0:00 / 0:00

ప్రార్థనాశక్తినాకుకావాలయ్యా,TeluguChristianSong,Elijah,Peter&Jeremiah|Worshipsong #prayer song#jesus

8 879 970 просмотров · 1 год назад
Soul scripted lives
6,91 тыс. подписчиков
8 879 970 просмотров · 1 год назад
Hello brothers and sisters, Through this video I would like to make you close to God.All our weapon in our spiritual battle is prayer, through this video I want all of you to know the power of prayer 😊 If you really like it please like,share and subscribe thank you all🙏 More Christian Worship Songs in Telugu: #ప్రార్థనా_శక్తి_నాకు_కావాలయ్యా #TeluguChristianSong #Elijah #Peter #Jeremiah #BibleSong #TeluguWorship #PrayerSong #Prardhana Shakti yesu song #telugu christian songs #telugu worship songs #christian worship telugu #telugu jesus songs #latest telugu christian songs #telugu christian devotional songs #praise and worship telugu #telugu spiritual songs #powerful prayer song telugu #telugu church songs #telugu gospel songs #2025 telugu christian songs. Lyrics ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన || Note: Song is not mine 🎬 All credits Written By Bro. RAJA MANDRU, Sung by Bro.BHARAT MANDRU, Music By Bro. Linus