Перейти к содержимому

దేవుడే నువ్వేసే ఎరకి పడిపోతున్నప్పుడు, మనిషి పడకుండా ఉంటాడా? | FAKE MOTIVATION || Anukula Vedam

Anukula Vedam

0:00 / 0:00

దేవుడే నువ్వేసే ఎరకి పడిపోతున్నప్పుడు, మనిషి పడకుండా ఉంటాడా? | FAKE MOTIVATION || Anukula Vedam

7 631 просмотр · 4 мес. назад
Anukula Vedam
64,2 тыс. подписчиков
7 631 просмотр · 4 мес. назад
మనిషి ప్రవర్తన వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నీతులు, నిజాయితీ కంటే లాభం ఎందుకు ఎక్కువ ప్రభావితం చేస్తుంది? ఈ వీడియోలో ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ ఉదాహరణతో మనిషిలోని "స్వార్థం" మరియు "ఎర" (Incentives) ఎలా పనిచేస్తాయో లోతుగా విశ్లేషించాము. మీరు ఎవరి చేతిలోనూ మోసపోకుండా ఉండాలంటే, ఈ చేదు నిజాన్ని అంగీకరించి తీరాల్సిందే. Timestamps: 00:00 - పరిచయం: మనిషికి, కుక్కకి ఉన్న పోలిక ఏమిటి? 00:55 - ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కేస్ స్టడీ: మోటివేషన్ ఎందుకు విఫలమైంది? 02:10 - మనిషి బుద్ధి లాభం మీద మాత్రమే పనిచేస్తుందా? 03:11 - ఒకే ఒక్క మార్పుతో అద్భుతమైన ఫలితం ఎలా వచ్చింది? 04:50 - నీతి, నిజాయితీ కేవలం భ్రమలేనా? 06:14 - మీ జీవితంలో "ఎర" (Incentives) పాత్ర ఏమిటి? 07:30 - మనం దేవుడితో చేసే వ్యాపారం గురించి తెలుసా? 08:40 - భ్రమల నుండి బయటపడి స్వేచ్ఛగా జీవించడం ఎలా? 09:55 - ముగింపు: చేదు నిజం - మందులాంటిది. #AnukulaVedam #HumanPsychology #Selfishness #MotivationReality #TeluguPodcast #Incentives #Philosophy #LifeTruths #HumanBehavior #SelfAwareness