Thotakura Pappu Recipe in Telugu | పల్లెటూరి స్టైల్ తోటకూర పప్పు | Andhra Style Dal
Ammachethi Aroma
0:00 / 0:00
Thotakura Pappu Recipe in Telugu | పల్లెటూరి స్టైల్ తోటకూర పప్పు | Andhra Style Dal
118 просмотров · 1 дн. назад
Ammachethi Aroma
220 подписчиков
118 просмотров · 1 дн. назад
హాయ్ అండి! ❤️
ఈరోజు మనం ఎంతో రుచికరమైన పల్లెటూరి స్టైల్ తోటకూర పప్పు తయారు చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ తోటకూర పప్పు తింటే చాలా రుచిగా ఉంటుందండి!
ఈ వీడియోలో ఇంట్లో సులభంగా దొరికే ingredientsతో ఆంధ్ర స్టైల్‌లో తోటకూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో step by step చూపించాను.
🍲 ఈ రెసిపీ ప్రత్యేకతలు:
పల్లెటూరి స్టైల్ తోటకూర పప్పు
టమాటా, పచ్చిమిర్చితో మంచి రుచి
చింతపండు పులుపుతో రుచికరమైన పప్పు
వెల్లుల్లి, ఆవాలు, జీలకర్రతో సువాసనగల పోపు
మీరు కూడా ఈ సింపుల్ ఆంధ్ర స్టైల్ తోటకూర పప్పు రెసిపీని ఇంట్లో ట్రై చేయండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని తెలుగు సంప్రదాయ వంటకాల కోసం Ammachethi Aroma ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️
#ThotakuraPappu #ThotakuraPappuRecipe #AndhraRecipes #TeluguVantalu #TeluguRecipes