3 తంబురా!
Kathamanjari
0:00 / 0:00
3 తంబురా!
26 просмотров · 9 дн. назад
Kathamanjari
593 подписчика
26 просмотров · 9 дн. назад
అతని చిన్నతనంలో.. ఇంటిపక్క సత్రం నుంచి రాత్రిపూట తంబురా నాదం వినబడేది.ఆ తంబురా వాయించే బైరాగిని చూడాలనిపించింది.. కాని అతని శవాన్ని చూసాడు. నలభై ఏళ్ళ తర్వాత.. భార్యా పిల్లలు పోయినప్పట్నుంచి, చావు మీద భయం పట్టుకుందతనికి! ఓసారి ఆఫీసు పని మీద కలకత్తా వెళ్ళడం.. అక్కడ మళ్ళీ ఓ ఆడమనిషి అతని భుజం మీద చేతులు వేయడం.. మళ్ళీ కథ మొదలై తిరిగి తత్వం అర్థమయ్యేలా నడిపించిన అద్భుతమైన కథ "తంబురా". కలం: శ్రీ కర్లపాలెం హనుమంతరావు. గళం : శ్రీ వెంపటి కామేశ్వర రావు.