Перейти к содержимому

బెన్నె దోశ | Crispy & Tasty Benne Dosa

P V A kitchen

0:00 / 0:00

బెన్నె దోశ | Crispy & Tasty Benne Dosa

15 просмотров · 9 часов назад
P V A kitchen
150 подписчиков
15 просмотров · 9 часов назад
కర్ణాటక స్టైల్ బెన్నె దోస | Crispy & Tasty Benne Dosa 🧈 ఈరోజు మనం ఎంతో రుచికరమైన, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే బెన్నె దోస తయారు చేసుకుందాం. వెన్నతో కాల్చిన ఈ దోసకు కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తోడైతే రుచి అదిరిపోతుంది! 😋 ఇంట్లోనే సింపుల్‌గా, హోటల్ స్టైల్‌లో బెన్నె దోస ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. 👉 వీడియో నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.