Перейти к содержимому

😱మోషే లేని 40 రోజుల్లో ఏం జరిగింది?బంగారు దూడ పాపం! | 3000 మంది మరణం🥹 | 1st Time in YOUTUBE | PART-8

Prince the traveller

0:00 / 0:00

😱మోషే లేని 40 రోజుల్లో ఏం జరిగింది?బంగారు దూడ పాపం! | 3000 మంది మరణం🥹 | 1st Time in YOUTUBE | PART-8

76 783 просмотра · 1 дн. назад
Prince the traveller
3,12 тыс. подписчиков
76 783 просмотра · 1 дн. назад
మొదటి సారిగా యూట్యూబ్ లో SHORT MOVIE🍿Don't Miss till End 🔥 మోషే సినాయి పర్వతంపై 40 రోజులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మోషే దేవుని సన్నిధిలో ఉన్న సమయంలో ఇశ్రాయేలీయులు భయపడి అహరోనును ఒక దేవతా విగ్రహాన్ని చేయమని కోరారు. అహరోను బంగారంతో దూడ విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రజలు దాని ముందు బలులు అర్పించి ఉత్సవం చేసుకున్నారు. కానీ మోషే తిరిగి వచ్చి ఈ ఘోరమైన విగ్రహారాధనను చూసినప్పుడు ఏం జరిగింది? రాతి పలకలను ఎందుకు పగలగొట్టాడు? బంగారు దూడకు ఏ శిక్ష విధించాడు? లేవీయులు మోషే పక్షాన నిలబడినప్పుడు ఎందుకు సుమారు 3,000 మంది మరణించారు? ఈ ఉత్కంఠభరితమైన బైబిల్ కథను చివరి వరకు చూడండి! 📖 బైబిల్ ఆధారం: నిర్గమకాండము 32:1–29 ఈ వీడియోలో: మోషే సినాయి పర్వతంపై 40 రోజులు ఉండటం ఇశ్రాయేలీయులు అహరోనును బంగారు దూడ చేయమని కోరడం బంగారు దూడ ముందు విగ్రహారాధన మోషే తిరిగి వచ్చి రాతి పలకలను పగలగొట్టడం బంగారు దూడను నాశనం చేయడం లేవీయులు మోషే పక్షాన నిలబడటం సుమారు 3,000 మంది మరణించిన భయంకరమైన సంఘటన 🙏 మా Prince the Traveller ఛానెల్‌ను Subscribe చేయండి! మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ కథలు, పాత నిబంధన సంఘటనలు, దేవుని వాక్యంలోని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి. 💬 మీకు ఈ కథలో ముఖ్యంగా అనిపించిన విషయం కామెంట్ చేయండి. 📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. #మోషే #బంగారుదూడ #తెలుగుబైబిల్కథలు #BibleStoriesTelugu #PrinceTheTraveller