బరువు తగ్గడానికి మరియు కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే పర్ఫెక్ట్ అవిసె గింజల కారం |Flax Seeds Karam Podi
manju family life
0:00 / 0:00
బరువు తగ్గడానికి మరియు కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే పర్ఫెక్ట్ అవిసె గింజల కారం |Flax Seeds Karam Podi
453 просмотра · 13 дн. назад
manju family life
353 подписчика
453 просмотра · 13 дн. назад
హాయ్ ఫ్రెండ్స్!
ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన "అవిసె గింజల కారం పొడి" (Flax Seeds Karam Podi) ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికి రుచి ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ & హెల్తీ రెసిపీల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి!