Перейти к содержимому

లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గుణపాఠం చెప్తాం | DIG Koya Praveen Byte On Rayachoti & Punganur Clashes

Samayam Telugu

0:00 / 0:00

లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గుణపాఠం చెప్తాం | DIG Koya Praveen Byte On Rayachoti & Punganur Clashes

117 940 просмотров · 3 дн. назад
Samayam Telugu
691 тыс. подписчиков
117 940 просмотров · 3 дн. назад
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ రాయచోటి, పుంగనూరులలో చోటుచేసుకున్న దాడులు, వాహనాల దహనం ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని, వీడియో ఆధారాల ఆధారంగా అల్లరి మూకలను గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. Kurnool Range DIG Koya Praveen issued a stern warning following the violent clashes between TDP and YSRCP groups during local election nominations in Rayachoti and Punganur of Annamayya district. Addressing the media, DIG Praveen stated that strict legal action would be taken against those involved in stone-pelting and setting vehicles on fire. He assured that additional police forces have been deployed at sensitive nomination centers to maintain law and order, and culprits will be identified using CCTV and video footage. Watch Kurnool Range DIG Koya Praveen's official reaction on Samayam Telugu. #DIGKoyaPraveen #RayachotiClashes #PunganurViolence #APLocalElections #MithunReddy #MPMithunReddy #DIGByte Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)