Aasrayapuramaina | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
KRUPA MINISTRIES OFFICIAL
0:00 / 0:00
Aasrayapuramaina | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
111 647 просмотров · 3 года назад
KRUPA MINISTRIES OFFICIAL
331 тыс. подписчиков
111 647 просмотров · 3 года назад
Aasrayapuramaina | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
Krupa Ministries Songs Book *
https://drive.google.com/file/d/1-QP9...
పల్లవి: ఆశ్రయపురమైన నా యేసయ్య
ఆనంద నిలయము నీ సన్నిదానము (2)
సత్య వాక్యమే నా జీవము
సన్మార్గములో నన్ను నడుపుము (2)
(ఆశ్రయపురమైన)
1. దోషినై చేరితిని నీ సన్నిదానము
దొరికెను నా దోషాలకు పరిహారము (2)
దయగల నీ మాటలే నన్ను ధైర్యపరచెను (2)
దానము చేసితివి రక్షణ వస్త్రమును (2)
(ఆశ్రయపురమైన)
2. కడలి కప్పి వేసెను నామార్గమును
కరుణలేని శత్రువులు తరుముచుండగా (2)
నీ కరుణ కురిపించి కడలిని చీల్చినావు (2)
ఆశలే వదిలిన నన్ను హర్షింపజేసితివి (2)
(ఆశ్రయపురమైన)
3. ఇరుకులో విశాలతను కలుగజేసినావు
ఇమ్మానుయేలువై తోడు నిలిచావు (2)
మార్గము సత్యమై జీవమైనావు (2)
జీవింతు నీ కొరకు నా జీవితాంతము. (2)
(ఆశ్రయపురమైన)
Krupa Ministries Songs Playlist
• Krupa Ministries Songs
Composition : Krupa Ministries™
Follow us on
Mail :
krupagnt@gmail.com
Facebook Page :
/ krupaministriesofficial
YouTube Channels :
KRUPA MINISTRIES :-
/ krupaministries
KRUPA MINITRIES SONGS :-
/ krupaministriessongs
Instagram :
/ krupaministriesofficial
twitter :
/ krupagnt
Website :
https://www.krupaministriesguntur.com
#KrupaMinistries #BrotherMathews #KrupaMinistriesSongs