Перейти к содержимому

ఓవైపు వ్యవసాయం.. మరోవైపు Food Forest | Manjupriya ‪@Raitunestham‬ #fruit #farming #foodforest

Raitu Nestham

0:00 / 0:00

ఓవైపు వ్యవసాయం.. మరోవైపు Food Forest | Manjupriya ‪@Raitunestham‬ #fruit #farming #foodforest

19 703 просмотра · 1 год назад
Raitu Nestham
1,41 млн подписчиков
19 703 просмотра · 1 год назад
#raitunestham #food forest #chittoor #manjupriya #health #food #farming #healthylifestyle ‪@Raitunestham‬ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నగరానికి చెందిన మంజూ ప్రియ వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వ్యవసాయం మరియు ప్రకృతి అంటే అమితమైన ఇష్టం ఉన్న ఆమె.. తమ చుట్టూ అందమైన వనాన్ని సృష్టించాలని భావించారు. ఆలోచనను ఆచరణలో పెట్టి.. తమకున్న ఎకరంన్నర స్థలంలో.. 40 సెంట్ల విస్తీర్ణంలో ఆహార అరణ్యాన్ని అభివృద్ధి చేశారు. కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తూ.. తమకు కావాల్సిన ఆహారాన్ని సహజంగా పొందుతున్నారు. ఆ విశేషాలను రైతునేస్తం వీక్షకుల కోసం ఇలా వివరించారు. ------------------------------------------------------------------------------ ☛ Subscribe for latest Videos -   • ఆహార అరణ్యం - మధ్యలో నివాసం | Food Park & ...   ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rythunestham​​​​