Перейти к содержимому

ఆయిల్ పామ్ సాగుకు ఎలాంటి భూములు అనుకూలం | oil palm| BHOOMIPUTHRA TELUGU

భూమిపుత్ర

0:00 / 0:00

ఆయిల్ పామ్ సాగుకు ఎలాంటి భూములు అనుకూలం | oil palm| BHOOMIPUTHRA TELUGU

180 508 просмотров · 3 г. назад
భూమిపుత్ర
55 тыс. подписчиков
180 508 просмотров · 3 г. назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. . #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #oilpalm #ఎలాంటిభూములుఅనుకూలం . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.