Перейти к содержимому

sireesha bhagavatula | latest telugu christian songs 2023 | Deva Ne Sannidhi| Kjw Prem | Bro.Timothy

VISWASA YATRA@Timothy

0:00 / 0:00

sireesha bhagavatula | latest telugu christian songs 2023 | Deva Ne Sannidhi| Kjw Prem | Bro.Timothy

674 421 просмотр · 3 года назад
VISWASA YATRA@Timothy
17,2 тыс. подписчиков
674 421 просмотр · 3 года назад
విశ్వాస యాత్ర నా యేసయ్య కొరకు..... 🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️    • sireesha bhagavatula | latest telugu chris...   song Track link 👆👆👆 CREDITS:- Lyrics & Tune - Bro.Timothy vemulapally (Evangelist)93900 83358 Vocals- Sireesha bhagavatula Producer- sis. Joanna (Evangelist) Music- Bro.KJW Prem Flute- Pramodh garu Veena- phani narayan garu Voice recording - Sri Matha studio solomon & Judson solomon studios Tabla&Dholak- Kiran chennai Mix&Master - Cyril Raj Vijayawada Video making- Kiran Vizag & Raj kumar Chennai Editing and Post Production- Yedidhya Yictures Nani పల్లవి :- దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా #2# ఆశ్రయమైనావు ఆరాధించగా..... ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ..#2# 🌹 దేవా నీ సన్నిధి నాకుండగా.. రాజా ఏ భయము ఇక లేదుగా.. నా దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా.. 🌹 చరణం :- అంధకారములో అలసిన నా బ్రతుకును ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ... కనిపించని దారిలో నా శోదన కొలిమిలో నా పాదములకు నీవు దీపమైనావుగా ...#2# నా దుఃఖ దినములన్నీ సమాప్తమగునని చెప్పి సంతోషమిస్తావు చాలిన ప్రియుడవు నా దీన ప్రార్థనకు సమాధానమిచ్చి నెమ్మదినిస్తావు నజరేయుడవు #2# 🌹దేవా నీ సన్నిధి నాకుండగా🌹 చరణం :- నా బలహీనతలో..నా వ్యాధి వేదనలో నీ బలమునిస్తావు పరమ వైద్యుడవు నీవు... నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు...#2# అగ్ని మేఘస్తంభమై రేయిపగలు నను కాచే ఆరాధ్య దైవమా ఆరాధించెదను... నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమము నిచ్చే నా మంచి నేస్తమా నే పాడి పొగడెదను...#2# 🌹 దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా నా దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా🌹