Перейти к содержимому

ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా ॥ PREMA PURNUDA ॥ Hosanna Ministries Live Song Pas.JOHN WESLEY Anna

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా ॥ PREMA PURNUDA ॥ Hosanna Ministries Live Song Pas.JOHN WESLEY Anna

14 704 просмотра · 2 года назад
HOSANNA MINISTRIES OFFICIAL
1 млн подписчиков
14 704 просмотра · 2 года назад
   • Hosanna Ministries International Inaugurat...   #Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా