Перейти к содержимому

భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - రామా లాలీ - పాట పాడే విధానం (lyrics in discription) (lesson - 163 )

Boorle Anjanidevi

0:00 / 0:00

భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - రామా లాలీ - పాట పాడే విధానం (lyrics in discription) (lesson - 163 )

1 362 просмотра · 3 месяца назад
Boorle Anjanidevi
9,67 тыс. подписчиков
1 362 просмотра · 3 месяца назад
భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - రామా లాలీ పాట పాడే విధానం ( Lesson - 163 ) video link    • రామ లాలీ మేఘాశ్యామా లాలీ - సీతా లాలీ లోకమా...   FOR ONLINECLASSES - 7702901294 ( ONLY WHATSAPP MESSAGES) FOLLOW WHATSAPP CHANNEL LINK IS BELOW https://chat.whatsapp.com/FqXzGwzFW3w.... Lyrics 👇 పల్లవి - రామా లాలీ మేఘ శ్యామా లాలీ తామర రసా నయనా దశరథ తనయా లాలీ చరణములు - ఎంతో ఎత్తూ మరగీనావూ ఏమీ సేతురా బంగారూ నా తండ్రీ రామా పాలూ బోతురా ఆడీ ఆడీ సఖులా తోడా అలసీ నావురా పాడూతూనే చిచ్చీ కొట్టెద పవ్వళించరా జోలలు పాడీ జోకొట్టీతే ఆలకించేవూ చాలించీ మాట్లాడాకుంటే సైగలు చేసేవూ అబ్జ వదనా ఆటాలాడీ అలసీనావురా బొజ్జలో పాలరుగూ వేగా నిదురా బోవరా ఊరకా నీవేలా తండ్రీ ఉలికి పడీయేవూ సారేకూ గజరాజూ మొరలూ సలుపా లేదులే జలజా లోచన ఎవ్వతే నిను పిలూవా లేదులే కలడా చూపూ మనుచూ ఎవ్వరు కలహామాడరూ వాసూ దాసుడు నీదూ సేవా వదలకున్నాడూ దాసూ లెల్లరు నీదూ కృపకూ దనరీ యున్నారు ---------------------------------------------‐------------------------ పల్లవి- సీతా లాలీ లోక మాతా లాలీ రాతిని నాతిగ చేసిన రఘుపతి రాణీ లాలీ చరణములు ఆదీ దేవుని సృష్టి కెల్లా అండవైనా ఆదీ శక్తివి నీవేనమ్మా అమ్మా లాలీ అఖిలా జగములు సృష్టీ చేసీ అన్నీ కాచీ అఖిలా జగములు లయమూ సేతూవమ్మా లాలీ నిన్నే తలచీ నిన్నే కొలచీ నిన్నే చూచీ నిన్నే నమ్మీ యున్నామమ్మా నిద్దుర బోవమ్మా సీతారాముల పవ్వళింపూ సేవా సంఘముకూ ఆత్మ జ్గానా మొసగీ బ్రోవూమమ్మా లాలీ #ramalali #lalipatalu#devotionalssongs #boorleanjanidevi