Перейти к содержимому

Banthipoola Mandapam | Ganapathi Song 2026 | Prabhuvan Raja | Sai Bhavana | Subhash Subbu

Gal Gal Music

0:00 / 0:00

Banthipoola Mandapam | Ganapathi Song 2026 | Prabhuvan Raja | Sai Bhavana | Subhash Subbu

349 882 просмотра · 5 дней назад
Gal Gal Music
2,75 тыс. подписчиков
349 882 просмотра · 5 дней назад
🎵 SONG: బంతిపూల మండపం... 🎬 PRODUCER: Anusha Sathapathy 🎵 SONG CREDITS 🎤 Singer: Puli Yadagiri 🎶 Chorus:Raju Nallabelly & Prabhvan Raja ✍️ Lyrics:Raju Nallabelly 🎼 Music: Anji Pamidi 🎹 Flute: Ramesh 🎻 Violin: Pavan 🥁 Rhythms: Vikram & Veera 🎚️ Mixing & Mastering:Chiru D’Souza 🎭 LEAD CASTING Prabhuvanraja Sai Bhavana Kancharla 🎬 CREW Choreographer: Subhash Subbu DOP: Vinay Krishna.P Editing, Colorist & Posters:Prabhuvan Raja Drone: Sagar Pawanfan Makeup Artist:Sruthi Anishepty 🎭 SUPPORTING ARTISTS Vijayam Paneer Sanjay Kumar Shetty 🎬 PRODUCTION TEAM Production Manager: Premchendhar Vicky Art: Sanjay Kumar Shetty Assistant Choreographer: Prashanth Kalavala Asst.Cameraman: Kiran 🤝 SUPPORTING TEAM A. Jaswanth B. Prakash Navadeep Paramesh Maharaj Kola Santhosh 💃 DANCERS Naliganti Suman Mahesh Sampath Mallik Vicky Varshith Sai Vardhan Chetan Sahasra Shiva Sri Keerthana Chinmai Urmila Ishu Vimal 👨‍👩‍👧‍👦 FAMILY MEMBERS Singarapu Radha – Ramu Prabhuvanraja – Priyaprabhu Jaya – Deva Srikshitha Parin Prabhu Special Thansk to SUSHEEL GARDEN’S 🎵 పల్లవి 🎵 బంతిపూల మండపం... బంగారు మండపం... గణపయ్య ఎక్కినాడు... రంగుల మండపం...!! ×2 గడ్డి పూల మండపం... గరికల మండపం... ఏకదంతుడు ఎక్కినాడు... ఉండ్రాళ్ల మండపం...!! ×2 ముల్లోకమూర్తుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! పార్వతి తనయుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! అయ్యప్ప సోదరుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! గజముఖనాథుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! మంగళమూర్తి... మహిమల సిద్ధి... గణపతి దేవుడు... ఎక్కినాడు మండపం...!! బంతిపూల మండపం... 🌼 --- 🎵 చరణం – 1 🎵 నవరాత్రి పూజలు 🎶 కోరస్: చేసేదమయ్యా! కర్పూర హారతి 🎶 కోరస్: ఇచ్చేదమయ్యా! నైవేద్య రుచులను 🎶 కోరస్: అందుకోవయ్యా! మూషిక వాహన 🎶 కోరస్: మా గణపయ్యా! ఏయ్... అభయము నీవే... శుభమువు నీవే... అందరూ కొలిచే దైవము నీవే...!! బంతిపూల మండపం... 🌼 --- 🎵 చరణం – 2 🎵 కృష్ణయ్య రూపము నీదే నయ్యా... రామయ్య తేజము నీదేనయ్యా... అతిబలవంతుడు నీవేనయ్యా... అధినాయకుడవు నీవేనయ్యా... అన్నీ నీవే... అంతట నీవే... అందరి దేవుడు నీవేనయ్యా...!! బంతిపూల మండపం... 🌼 --- 🎵 చరణం – 3 🎵 బ్రహ్మాండమునే దాచినవయ్యా... భక్తుల మొర లాలించదవయ్యా... భజనలు నీకే చేసేదమయ్యా... మా తోడు ఉంటే గెలిచేదమయ్యా... కన్నుల పండుగ ఊరేగింపుగా... గంగమ్మ ఒడికి చేర్చదమయ్యా... నిన్నే తలచి బాలలు... భక్తులు... ఆనంద భాష్పాలు రాల్చే రయ్యా...!! బంతిపూల మండపం... బంగారు మండపం... మల్లేడు వెయ్యాలి.. రంగుల మండపం...!! 🎵 కోరస్ – ముగింపు 🎵 గణపతి బప్పా మోరియా...! 🐘🙏