Перейти к содержимому

యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

The Living God Army Ministries

0:00 / 0:00

యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

54 просмотра · Трансляция закончилась 6 дн. назад
The Living God Army Ministries
315 подписчиков
54 просмотра · Трансляция закончилась 6 дн. назад
మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. మనకు దేవుడు చేసిన మేలును మనం మరచిపోవచ్చు. కానీ దేవుడు మనకు చేసిన మేలు ఎప్పటికీ తగ్గిపోదు. మనము దేవునికి ఇచ్చే స్తుతి ఆయన చేసిన మేలుకు సమానమైన ప్రతిఫలం కాదు. మనం చేసే సేవ ఆయన కృపకు చెల్లించే ధర కాదు. ఎందుకంటే దేవుని కృపను మనం కొనలేము. అయితే, మన జీవితాన్ని ఆయనకు సమర్పించడం ద్వారా మన కృతజ్ఞతను వ్యక్తపరచగలం. ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం: “ప్రభువా! నీవు నాకు చేసిన మేలును నేను మరచిపోను. నా జీవితమంతా నీకు కృతజ్ఞతతో జీవిస్తాను. నా హృదయాన్ని, నా సమయాన్ని, నా ప్రతిభను నీ మహిమ కోసం ఉపయోగిస్తాను.” ఆమేన్! 🎙️ సందేశం: దైవజనులు తిమోతి తలారి ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. మరిన్ని తెలుగు బైబిల్ సందేశాల కోసం @TimothyTalari ఛానల్‌ను Subscribe చేయండి. 😊దేవుని వాక్యం మీ జీవితానికి వెలుగుగా ఉండును గాక! #TeluguChristianMessage #TeluguBibleSermon #Prayer #BibleTeaching #TimothyTalari Message By Timothy Talari 7075588994