Перейти к содержимому

Nenosthanani eduru chusithiva nenu padithe vinalani asaniku kaliginada

Shilohu Gospel Ministries

0:00 / 0:00

Nenosthanani eduru chusithiva nenu padithe vinalani asaniku kaliginada

65 609 просмотров · 6 лет назад
Shilohu Gospel Ministries
3,49 тыс. подписчиков
65 609 просмотров · 6 лет назад
#nenosthananieduruchusithiva#telugunew jesussong#shilohugospelministrys#ch.balaswamy పల్లవి : నేనొస్తానని ఎదురు చూచితివా నేను పాడితే వినాలని ఆశనీకు కలిగినదా... ఆ... ఆ... ఆ... ఆ ఆశ నీకు కలిగినదా నీవే నా ప్రాణం నీవే నా గానం నీవే నా ఆశ్రయము ॥నేనొస్తానని॥ 1. మనుషులలో దుమ్మును ధూళిలాంటి వాడను నీ పాదములకింద గోనెపట్టను చిమ్మటకొట్టిన వస్త్రమును కుక్కలాంటి వాడను నీ పూజకు పనికిరాని వాడను ఇరుసులేని చక్రమునయ్యా ఆ..ఆ.. ఆ..ఆ.. యిరుసులేని చక్రమునయ్యా నేను ఏపాటి వాడనయ్యా నేను పాడితే వినాలని నీకు ఎంత ప్రేమ యేసయ్య ॥నేనొస్తానని॥ 2. తల్లి గర్భములో నుండి నేను బయట పడగా నీ రక్తముతో నన్ ను శుభ్రపరచితివి - నీ ఆభరణములతో నన్ను అలంకరింతివా నీ వధువుగా నన్ను చూసుకొంటివి నీ పల్లకిలో నన్ను చేర్చి ఆ... ఆ.. ఆ.. ఆ నీ పల్లకిలో నన్ను చేర్చి నీ రాజ్యములో నేను నేను పాడితే వినాలని నీకు ఎంత ప్రేమను యేసయ్యా ॥నేనొస్తానని॥