ఇంటి మీదే పంటల వర్షం! మిద్దెతోటలోవిరిసిన హరిత స్వర్గం.. చంద్రావతి అద్భుత మిద్దెవనం! #ctg #urbanfarm
CITYOFTERRACEGARDENS
0:00 / 0:00
ఇంటి మీదే పంటల వర్షం! మిద్దెతోటలోవిరిసిన హరిత స్వర్గం.. చంద్రావతి అద్భుత మిద్దెవనం! #ctg #urbanfarm
38 856 просмотров · 7 мес. назад
CITYOFTERRACEGARDENS
9,12 тыс. подписчиков
38 856 просмотров · 7 мес. назад
City of Terrace Gardens (CTG) సభ్యురాలు శ్రీమతి చంద్రావతి గారి మిద్దె తోట
ఇంటి మీదే పచ్చని ప్రపంచం సృష్టించి,
రోజూ తాజా కూరగాయలు పండిస్తూ
స్వయం సమృద్ధి సాధించిన అద్భుత ఉదాహరణ.
కాంక్రీట్ జంగల్ లాంటి హైదరాబాద్ మహా నగరంలో .
ఈ వీడియోలో:
🌿 టెర్రస్ గార్డెన్ టూర్
🍅 పండిస్తున్న కూరగాయలు
🌱 మట్టిమిశ్రమం
🌿 జీవామృతం వినియోగం
🥬 రోజువారీ పంట కోత
మిద్దె తోట ప్రేమికులు (Terrace gardening lovers ) తప్పక చూడవలసిన వీడియో
#TerraceGarden
#CTG
#OrganicGardening
#HomeGarden
#KitchenGarden