రైతుపై గజ్వేల్ MRO అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్! | Gajwel MRO Insults Farmer ?
Samayam Telugu
0:00 / 0:00
రైతుపై గజ్వేల్ MRO అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్! | Gajwel MRO Insults Farmer ?
3 247 просмотров · 18 часов назад
Samayam Telugu
688 тыс. подписчиков
3 247 просмотров · 18 часов назад
సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఒక రైతు తన సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి రాగా.. గజ్వేల్ MRO స్వామి ఆయనను ఘోరంగా అవహేళన చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. "ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?" అంటూ హేళనగా మాట్లాడారని, తన పరిస్థితి చూసి నవ్వు వస్తుందా అని రైతు ప్రశ్నిస్తే.. "అవును వస్తది.. బరాబర్ వస్తది" అని ఎమ్మార్వో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తగిన విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
A shocking incident has been reported in Gajwel of Siddipet district, where Tahsildar (MRO) Swami allegedly insulted a distressed farmer who approached him over a land and livelihood issue. The officer reportedly mocked the farmer, asking, "Haven't you consumed poison yet? Are you still alive?" When the emotional farmer asked if his plight was funny, the MRO arrogantly replied, "Yes, it is!" The video of this insensitive interaction is going viral on social media, drawing severe backlash from the public and farmers' unions who are demanding immediate strict action against the officer. Watch full report on Samayam Telugu!
#GajwelMRO #SiddipetNews #FarmerIssue #MROlaughingOverFarmer #SamayamTelugu
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)