Yesu Naamamunane Paapiki | యేసు నామమునే పాపికి | HEBRON | Songs of Zion #373 | Marugaina Manna
The Holy NextGen
0:00 / 0:00
Yesu Naamamunane Paapiki | యేసు నామమునే పాపికి | HEBRON | Songs of Zion #373 | Marugaina Manna
22 501 просмотр · 6 лет назад
The Holy NextGen
5,12 тыс. подписчиков
22 501 просмотр · 6 лет назад
A wonderful gospel song from HEBRON Songs of Zion that tells us that the salvation is only in the name of the LORD.
Singer: Bro. Krupa Rao, ELIM Prayer House, Jeedimetla, Hyderabad
Album: Marugaina Manna - Volume 9
E-mail: theholy.nextgen@gmail.com
Ph: +91 880 1414 999
© The Holy NextGen
"మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ (ప్రభువైన యేసు) నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము" (అపొ. కార్య. 4:12)
పల్లవి : యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)
అనుపల్లవి : ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)
1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్
మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్ || యేసు ||
2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప
దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్ || యేసు ||
3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్
మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే || యేసు ||
4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో
ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో || యేసు ||
#HEBRON, #SongsofZion, #Christian, #ChristianMusic, #TheHolyNextGen, #MarugainaManna, #HebronSongs, #gospelsongs, #gospel