Перейти к содержимому

రోడ్ల మీద తిరిగే ఆవుల కడుపులో 30 కిలోల ప్లాస్టిక్ | కుక్కలను అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం? | Sancharisid

Sancharisid

0:00 / 0:00

రోడ్ల మీద తిరిగే ఆవుల కడుపులో 30 కిలోల ప్లాస్టిక్ | కుక్కలను అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం? | Sancharisid

2 377 просмотров · 1 месяц назад
Sancharisid
1,86 тыс. подписчиков
2 377 просмотров · 1 месяц назад
🐾 Sancharisid – ఎపిసోడ్ 06 ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ వెటర్నరీ డాక్టర్‌తో కలిసి కుక్కలు, ఆవులు, చిలుకలు, అడవి జంతువులు, పెంపుడు జంతువుల సంరక్షణ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చర్చించాం. ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: ✔️ రోడ్ల మీద తిరిగే ఆవుల కడుపులో ప్లాస్టిక్ ఎలా చేరుతోంది? ✔️ చిలక జోస్యం చెప్పడం ఎందుకు నేరంగా పరిగణిస్తారు? ✔️ అపార్ట్‌మెంట్‌లలో కుక్కలను పెంచడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ✔️ కుక్కల జీవితకాలం తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✔️ మనుషుల నిర్లక్ష్యం వల్ల జంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ✔️ జంతువులను ఎలా సంరక్షించాలి? ఈ వీడియో కేవలం జంతువుల గురించే కాదు. మన సమాజం, మన బాధ్యత, మన మనసు గురించి కూడా చెబుతుంది. 🎙️ Host: సంచారి సిద్ధు 👨‍⚕️ Guest: Dr S. V. Prudhvi Reddy Veterinary Assistant Surgeon State Institute of Animal Health, Tanuku 📌 Episode: 06 00:00 – Introduction & Welcome 🎙️ 01:50 – రోడ్డు మీద తిరిగీ అనాధ జీవిలు కస్టాలు 📌 04:50 – కుక్క యొక్క విశ్వాసం (loyality ) 06:30 –జరగబోయేది కుక్క నిజం గా కనిపెట్టగళదా? 08:40 – Breakup heals Dog??? 14:00 – కుక్కల డాక్టర్ యొక్క ప్రత్యేకత 17:15 – What is the best dog? 19:25 –పాడి రైతులలో తరచూ చూసే ఒక తీవ్రమైన సమస్య... నిండు చూడితో ఉన్నప్పుడు కడుపులోనే దూడ చనిపోవడం, లేదా ఈత సమయంలో దూడ అడ్డంగా తిరిగి బయటకు రాకపోవడం. అలాంటప్పుడు అనుభవం లేని రైతులు సొంతంగా చేతులు పెట్టి బయటకు లాగడానికి ట్రై చేసి, తల్లి పశువు ప్రాణానికే ముప్పు తెస్తుంటారు. అసలు కడుపులోనే దూడ చనిపోవడానికి ప్రధాన కారణాలేంటి సర్? అలా కాంప్లికేషన్ వచ్చినప్పుడు చనిపోయిన దూడ వల్ల తల్లి పశువు పాయిజన్ అవ్వకుండా ఒక సర్జన్గా మీరు ఆ తల్లి పశువును ఎలా కాపాడుతారు?" 24:00 – అలాగే చనిపోయిన దూడను బయటకు తీసాక ఆ తల్లి పశువుకి గర్భాశయ ఇన్ఫెక్షన్లు రాకుండా, మళ్ళీ అది మామూలుగా పాలు ఇచ్చి చూడి కట్టడానికి ఎలాంటి కేర్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి 36:30 – కుక్క లింకులు అంటే ఆమిటి? 39:35 – most intelligent Dog? 47:35 – Duplicate Breeds in Dogs?? 52:30 – కుక్క కరిస్తే వచ్చే లక్షణాలు ??? 01:02:15– dont trust social media tips 01:07:43 - Canine parvovirus 01:21:32 – About Me, My Team, Future Vision & Plastic Awareness 💚 #Sancharisid #VeterinaryDoctor #DogCare #AnimalCare #AnimalLovers #Podcast #TeluguPodcast #StreetDogs #PlasticPollution #WildlifeConservation #AnimalRescue #SanchariSid