ఇంట్లో శుభకార్యాల్లో పండుగల్లో ప్రసాదం గా చేసుకొనే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి.
Chithra Cooking vlogs
0:00 / 0:00
ఇంట్లో శుభకార్యాల్లో పండుగల్లో ప్రసాదం గా చేసుకొనే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి.
1 498 просмотров · 9 дн. назад
Chithra Cooking vlogs
55 подписчиков
1 498 просмотров · 9 дн. назад
హాయ్ అండి ఈ రోజు నేను మీకు పూర్ణం బూరెలు ఈజీ గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు మినపపప్పు నైట్ అంత నానా పెట్టుకోవాలి.పూర్ణాలు చేయడానికి రెండు గంటలు ముందు పచ్చి శెనగ పప్పు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ పొడి బియ్యం పిండి తడిపి పెట్టుకోవాలి.అలాగే అర గ్లాస్ ఇడ్లీ రవ్వ నానా పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు గంటలు తర్వాత పప్పుని ఉడక పెట్టుకోవాలి అలాగె ముందుగా నానా పెట్టిన మినపప్పు నీ మెత్తగా రబ్బీ ఒక మిక్సింగ్ గిన్నెలో వేసుకోవాలి.ఇందులోనే ఇడ్లీ రవ్వ బియ్యం పిండి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ చక్కెర వేసుకొని బూరెలు వేసుకునే లాగ పిండిని కలుపుకోవాలి.తరువాత ఉడకపెట్టిన పచ్చ శెనగ పప్పు నీ మెత్తగ చేసుకొని పెట్టుకోవాలి తరువాత బెల్లం ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగి రెండు పొంగులు వాచక పప్పు వేసుకొని దగ్గర గా ayye ఉడికించి కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసి కిలిపి చల్లారాక చిన్న ఉండలు చేసి ముందుగా రెడీ చేసిన పై పిండి లో ముంచి కాగిన ఆయిల్ లో వేసి గోల్డెన్ కలర్ వాచక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతే పూర్ణం బూరెలు రెడీ.
#purnamburelu
#pappusukielu
#festivalpurnamburelu
#prasadhampurnamburelu
#functionstylepurnamburelu
#crispypurnamburelu