వినాయక చవితి ప్రసాదాలు|vinayaka chaviti prasadalu
Bala Kumari
0:00 / 0:00
వినాయక చవితి ప్రసాదాలు|vinayaka chaviti prasadalu
660 просмотров · 2 недели назад
Bala Kumari
152 подписчика
660 просмотров · 2 недели назад
వినాయక ప్రసాదాలు | కుడుములు, మోదకాలు, వరిపిండి అప్పాలు, ఉండ్రాళ్ళు, నువ్వులుండలు, కజ్జికాయలు
వినాయక చవితి సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి కుడుములు, మోదకాలు, వరిపిండి అప్పాలు, ఉండ్రాళ్ళు, నువ్వులుండలు, కజ్జికాయలు ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, త్వరగా అయిపోయేలా తయారు చేసి చూపించాను. 🙏🐘
ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ వినాయక ప్రసాదాల రెసిపీలను వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. తప్పకుండా ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
శ్రీ గణేశాయ నమః 🙏🌺