Перейти к содержимому

యేసో ఎంత వరాల మనసో నీది || Yeso Entha Varala Manaso Needi || Latest telugu christian songs

Gods way daily

0:00 / 0:00

యేసో ఎంత వరాల మనసో నీది || Yeso Entha Varala Manaso Needi || Latest telugu christian songs

74 021 просмотр · 3 года назад
Gods way daily
5,35 тыс. подписчиков
74 021 просмотр · 3 года назад
యేసో ఎంత వరాల మనసో నీది || Yeso Entha Varala Manaso Needi || Latest telugu christian songs #song #4k #trendingsong #latestsong Audio Mixing : Rajesh yerramsetty Singer : Bro.sunilkumar Yalagapati Keys : samarpan Pads : Surya prakash Maddirala Tabala : prasangi kallu యేసో ఎంత వరాల మనసో నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెసో నీ మహిమే హైలెసో గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే నిన్ను పొగడంగ నేనెంత వాడ నీటి మడుగులలో చేపంటి వాడ నా దారి గోదారిలో దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. జంతు బలులిచ్చే మూడాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా నీవే రేవంట ఏ నావకైనా నీవే కడలంట ఏ వాగుకైనా ఉప్పొంగె నీ ప్రేమలో