Перейти к содержимому

అంశము:-ఇశ్రాయేలీయుల రాజులైన ఏలా-జిమ్రి చరిత్ర

Church of Christ jayaraju

0:00 / 0:00

అంశము:-ఇశ్రాయేలీయుల రాజులైన ఏలా-జిమ్రి చరిత్ర

97 просмотров · 9 дней назад
Church of Christ jayaraju
304 подписчика
97 просмотров · 9 дней назад
అంశము:-ఇశ్రాయేలీయుల రాజులైన ఏలా-జిమ్రి చరిత్ర ------------------------------ I.ఏలా చరిత్ర 1రాజు16:8-14 ------------------------------ A.పరిచయము 1.బయెషా కుమారుడు 2.కాలము:-886-885BC 3.యూదారాజు:-ఆసా 4.పరిపాలన కాలము:-2సం 1రాజు16:8 B.ఏలా చేసిన పాపము 1.త్రాగుబోతు 1రాజు16:9 రాజుకు ఈవ్యసనము వుండకూడదు సామె31:4 2.తమకుతామే పాపము చేసిరి 16:12a 3.ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకులైరి 16:12b 4.అన్యదేవతల వైపు తిరిగిరి 16:12c C.ఫలితము 16:10-11,13-14 ------------------------------ 1.సంతతిని 2.బంధువులను 3.మిత్రులను నశించిపోయారు త్రాగుబోతు మిత్రులను కలిగి వుంటే మనము కూడా గౌరవాన్ని పోగొట్టుకుంటాము ఎవరు దేవునికి శత్రువులో ఎవరి మీద దేవుని ఉగ్రత వుందో వారి క్రియలలో మనము పాలుపొందకూడదు 2దిన19:2 II.జిమ్రి చరిత్ర 16:15-20 ------------------------------ A.పరిచయము 1.కాలము:-885BC 2.పరిపాలించిన కాలము:- ఏడు రోజులు 16:15 3.యూదారాజు:-ఆసా 4.యుద్ధరథముల అర్థభాగము మీద అధికారి 16:9 B.జిమ్రి చేసిన పాపము 1.రాజ ద్రోహి 16:16 2.యరొబాము వలే పాపము చేసెను 3.తన్నుతాను చంపుకొనెను 16:18-19 అధికారము కోసం అతను ఎంచుకున్న మార్గము-ద్రోహం కుట్రతో మోసముతో అధికారం సంపాదించానుకున్నాడు ద్రోహముతో సంపాదించినది ఏదైనా అది తాత్కాలికమైనదే అది అధికారమైనా అది ధనమైనా సామె13:11 దేవుని వలన వచ్చింది మాత్రమే స్థిరముగా వుంటుంది 1రాజు1:5,2:15 క్రీస్తు సంఘము దామరచర్ల-మిర్యాలగూడ ప్రభువుపనిలో మీసహోదరులు N.జయరాజు🙏