గోధుమపిండితో గవ్వలు 😍 | పాకం పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ టిప్ తప్పక చూడండి | Crispy Gavvalu Recipe
Ammamma’s Kitchen
0:00 / 0:00
గోధుమపిండితో గవ్వలు 😍 | పాకం పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ టిప్ తప్పక చూడండి | Crispy Gavvalu Recipe
6 622 просмотра · 1 месяц назад
Ammamma’s Kitchen
680 подписчиков
6 622 просмотра · 1 месяц назад
హాయ్ అండి… అందరికీ నమస్కారం 🙏❤️
ఈరోజు మనం గోధుమపిండి, సూజి రవ్వతో ఎంతో రుచిగా, కరకరలాడే క్రిస్పీ గవ్వలు చేసుకున్నాం.
ఈ గవ్వలు బయటికి క్రిస్పీగా, లోపల కూడా కరకరలాడుతూ ఉండి, తియ్యటి పాకం బాగా పట్టి చాలా రుచిగా వచ్చాయి. 😋
ఈ రెసిపీలో ముఖ్యంగా గవ్వలు క్రిస్పీగా రావడానికి పిండిని ఎలా కలపాలి, గవ్వలు ఎలా ఒత్తుకోవాలి, ఏ మంట మీద వేయించాలి అనే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను.
అలాగే పాకం పెట్టేటప్పుడు నాకు జరిగిన ఒక చిన్న పొరపాటును కూడా మీతో షేర్ చేసుకున్నాను. పాకం పెట్టేటప్పుడు చక్కెరను ముందుగా కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల పాకం పట్టడం చాలా సులభంగా ఉంటుంది.
🎉 పండుగలకు, సాయంత్రం టీతో, పిల్లల స్నాక్‌గా, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పెట్టడానికి ఈ గవ్వలు చాలా బాగుంటాయి.
ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని Like 👍 చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి.
ఇలాంటి సంప్రదాయ ఇంటి వంటలు, పండుగ వంటలు, సులభమైన వంట చిట్కాల కోసం మా ఛానల్‌ని Subscribe చేసుకోండి. ❤️
మీరు గవ్వలు ఎలా చేస్తారో కామెంట్‌లో చెప్పండి.
#Gavvalu #GavvaluRecipe #CrispyGavvalu #TeluguRecipes #SweetGavvalu #Gavvalu #GavvaluRecipe #CrispyGavvalu #WheatGavvalu #SweetGavvalu #TeluguRecipes #TeluguVantalu #AndhraRecipes #SouthIndianRecipes #TraditionalRecipes #FestivalRecipes #PindiVantalu #IndianSweets #HomemadeSweets #easyrecipes