Перейти к содержимому

అటుకుల చుడువ 😋 | అటుకుల పోపు రెసిపీ | Crispy Atukulu Chudva | Telugu Recipe

Ammamma’s Kitchen

0:00 / 0:00

అటుకుల చుడువ 😋 | అటుకుల పోపు రెసిపీ | Crispy Atukulu Chudva | Telugu Recipe

460 просмотров · 1 месяц назад
Ammamma’s Kitchen
680 подписчиков
460 просмотров · 1 месяц назад
పెళ్లి రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసే అటుకుల చుడువ! ❤️ అటుకులు, పల్లీలు, పొట్నాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చితో చాలా క్రిస్పీగా, రుచిగా ఈ అటుకుల పోపు చేశాను. అటుకులు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా క్రిస్పీగా రావడానికి కొన్ని చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్పాను. ముఖ్యంగా ఉప్పు అటుకులకి సమంగా పట్టేలా ఎలా చేయాలో, పల్లీల్లో కరివేపాకు ఎలా క్రిస్పీగా చేయాలో కూడా చూడండి. మా చిన్నప్పటి పెళ్లిళ్లలో చుట్టాలందరికీ ఉదయం అటుకులు + రెండు బూంది లడ్డూలు + చాయ్ పెట్టేవారు. ఆ తియ్యటి జ్ఞాపకాలతో ఈరోజు మళ్లీ ఈ అటుకుల చుడువ చేసుకున్నాను. ❤️ వీడియో నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.