Перейти к содержимому

Middle class housewife money saving ideas. ₹30 తో లక్షలు ఎలా సంపాదించాలి in Telugu.

Lakshmi Praveen

0:00 / 0:00

Middle class housewife money saving ideas. ₹30 తో లక్షలు ఎలా సంపాదించాలి in Telugu.

6 576 просмотров · 6 дней назад
Lakshmi Praveen
883 подписчика
6 576 просмотров · 6 дней назад
హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలోని కేవలం 30 రూపాయల తోటి 4 లక్షల వరకు ఎలా సంపాదించవచ్చు ఎటువంటి రిస్కు లేకుండా మనము డబ్బులు ఎలా పొదుపు చేయవచ్చు మరియు నేను చెప్పే ఈ మూడు పద్ధతులు ద్వారా 30 రూపాయల సేవ చేస్తూ బంగారాన్ని ఎలా కొనాలి అనేది ఫుల్ డీటెయిల్స్ తో సహా వీడియోలో తెలియచేశాను. ఈ మూడు పద్ధతుల్లోనే మీరే పద్ధతి పాటిస్తున్నారు కామెంట్ చేయండి మరియు ఎవరికి ఏ పద్ధతి సూట్ అవుతుందనేది కూడా నేను తెలియజేశాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే కచ్చితంగా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ లక్ష్మీ ప్రవీణ్ 🙏.​#SavingsTipsInTelugu #MoneySavingTips #MiddleClassSavings #HousewifeSavings #DailySavingsChallenge #FinanceTipsTelugu