🪔 దీపావళి దీపావళి | Telugu Diwali Special Song 2026 | Akshay Moulkar.
Akshay Moulkar Lyrics
0:00 / 0:00
🪔 దీపావళి దీపావళి | Telugu Diwali Special Song 2026 | Akshay Moulkar.
22 109 просмотров · 2 дн. назад
Akshay Moulkar Lyrics
1,07 тыс. подписчиков
22 109 просмотров · 2 дн. назад
🪔 దీపావళి దీపావళి 🪔
వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తున్న అందమైన తెలుగు దీపావళి పాట!
ప్రేమ, ఆనందం, ఐక్యత, పండుగ సంబరాలను ప్రతిబింబించే ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
Lyrics & Tune: Akshay Moulkar
Music & Singing: AI Tools
YouTube Channel: Akshay Moulkar Lyrics
ఈ పాట నచ్చితే Like చేయండి, Share చేయండి. మరిన్ని తెలుగు పాటల కోసం మా ఛానెల్‌ను Subscribe చేసుకోండి.
మీ ఆదరణే మా ప్రోత్సాహం. ❤️
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔
ఈ పాట పై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో చెప్పండి
@Don't Copy This Song all Rights Reserved
ఈ పాట copy చేసి మీ ఛానల్ లో పెడితే Copyrights Strike పంపడం జరుగుతుంది దయచేసి సహకరించండి.
పల్లవి:-
వెలిగించు వెలిగించు నవ్వుల దీపం
వాకిట్లో రంగవల్లితో మధుర సరాగం
రేయంతా కాంతులతో మెరిసే పర్వం
ఇళ్ళంత కళకళలాడెను తీపితొ బంధం
కోరస్:-
దీపావళి దీపావళి చీకటి దాటిన మనసే
దీపావళి దీపావళి దివ్వెల కాంతులు వెలిసె
దీపావళి దీపావళి ధడ ధడ బాంబుల మోతే
దీపావళి దీపావళి ద్వేశాలను వీడి పలుకె
(Humming....)
చరణం :-1
మోక్షలక్ష్మికి ఆహ్వానమాయే కల్పవల్లివై కరుణించవే
వీధి వీదంత ఉల్లాసమాయె వరలక్ష్మి నీకె నమస్తుతే...2
పసిడి కాంతుల పండుగ పదహారు కళలతో నిండుగ
గడప గడపకు సంబరం సౌభాగ్యలక్ష్మికి స్వాగతం
రావమ్మ శ్రీలక్ష్మి దీవించమ్మా....
"దీపావళి"
చరణం:-2
ధనిక పేద అని తేడాలు విడిచి ప్రేమతొ జరిపే దీపావలి
కష్టకాలాల్ని తొలగించేవే మహలక్ష్మి నీకె నమస్తుతే...2
అందరి బ్రతుకుల మార్పులు
నూరేళ్ళ కాంతికై ఆశలు
సుభశకునాలతో నిండుగ
నీ భోగభాగ్యాలు ఉండగ
రావమ్మ శ్రీలక్ష్మి దీవించమ్మా....
"దీపావళి"
అక్షయ్ మౌల్కర్
#DiwaliSong2026 #TeluguDiwaliSong #telugudevotional #happydiwali #happydiwalirangoli #telugu #telugufestivals #telugusongs #Telugu #DeepavaliDeepavali #AkshayMoulkar #TeluguSongs #DiwaliSpecialSong #TelanganaFolk #FestivalSong
#Diwali2026
#Deepavali2026
#DiwaliCelebration
#DiwaliFestival
#TeluguFestivalSong
#TeluguIndependentMusic
#TeluguOriginalSong
#TelanganaSongs
#FestivalVibes
#IndianFestival
#DiwaliCelebrations
#AkshayMoulkarLyrics
#sunoai
Deepavali, Deepavali Deepavali, Telugu Diwali Song, Diwali Special Song 2026, Akshay Moulkar, Akshay Moulkar Lyrics, Telugu Festival Songs, Telugu Folk Song, Deepavali Special, Telugu New Songs
Diwali 2026 Telugu songs, Deepavali Telugu పాట, Telugu Deepavali video song, Telugu original music, Telugu independent singer, Akshay Moulkar new song, Diwali celebration video, Indian festival music, Telugu festive melody, Telugu AI music song, Deepavali celebration song