Перейти к содержимому

Chettu Thalli Song| Telugu Environmental Song| AI Audio & Video Song| Telugu AI Latest Song

Aksharam Sakshiga

0:00 / 0:00

Chettu Thalli Song| Telugu Environmental Song| AI Audio & Video Song| Telugu AI Latest Song

41 152 просмотра · 7 дн. назад
Aksharam Sakshiga
194 подписчика
41 152 просмотра · 7 дн. назад
🌳 చెట్టు తల్లి | Chettu Thalli | Telugu Environmental Song | AI Audio & Video Song చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి… నీడనిస్తాయి… వర్షాలకు తోడ్పడతాయి… ప్రకృతిని కాపాడుతూ మన భవిష్యత్తును సురక్షితం చేస్తాయి. “చెట్టు తల్లి” పాట ద్వారా చెట్ల ప్రాధాన్యతను, ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించాము. తీర్చలేనిది నీ ఋణం సాహిత్యం: అక్షరం ప్రభాకర్, మానుకోట. చెట్టు తల్లి...../ నీకు వందనం/ తీర్చలేనిదమ్మా.... నీ ఋణం//2// చెట్టు తల్లి...../ నీకు వందనం/ తీర్చలేనిదమ్మా.... నీ.. ....ఋణం/ త్యాగాల పుట్టిల్లు ....నీ..వనం//2// త్యాగాల పుట్టిల్లు నీ. ....వనం/2// మా...మానవ జన్మకే.../ ఓ.. వరం మా.... మానవ జన్మకే/ ఓ ....వరం//2// చెట్టు తల్లి.... ఓ.... చెట్టు తల్లి చెట్టు తల్లి / ఓ.... చెట్టు తల్లి/ మా... చెట్టు తల్లి నా.... చెట్టు తల్లి //4// చెట్టు తల్లి/ నీకు వందనం తీర్చలేనిదమ్మా... నీ... రుణం/ త్యాగాల పుట్టిల్లు/ నీ... వనం/ మా...మానవ జన్మకే/ ఓ... వరం/ మా ...మానవ జన్మకే../ ఓ... వరం/ బోధివృక్షమై నీవు.../ బోధ సేయు జ్ఞానివి/ జమ్మి కొమ్మ వై నీవు / అమ్మ జ్ఞాపకానివి/ బోధివృక్షమై నీవు.../ బోధ సేయు జ్ఞానివి/ జమ్మి కొమ్మ వై నీవు / అమ్మ జ్ఞాపకానివి చింతలు పోగొట్టే నీవు ఎదురీతకు స్ఫూర్తివి//2// ధరణి కాయువై నీవు ఈ విశ్వానికి గురువువి///2// చెట్టు తల్లి/ ఓ చెట్టు తల్లి/ నా చెట్టు తల్లి/ మా చెట్టు తల్లి/ చెట్టు తల్లి...../ నీకు వందనం/ తీర్చలేనిదమ్మా..../ నీ ఋణం//2// చెట్టు తల్లి...../ నీకు వందనం/ తీర్చలేనిదమ్మా.../ నీ.. ....ఋణం/ పారిజాతమై నీవు/ ఇలవేల్పుల రాణివి / తుమ్మ జిగురువై నీవు/ మా...పుస్తకాల దీప్తివి/ మా..బాల్యమంతా అల్లుకున్న/ బలిమి పెంచే చెలిమివి //2// వాడి పోని వసంతాల/ చరిత పుటల చరితవి //2// చెట్టు తల్లి/ ఓ ....చెట్టు తల్లి/ నా ....చెట్టు తల్లి/ మా ....చెట్టు తల్లి/ కల్పతరువువై నీవు / ఆశల హరివిల్లువి/ వేప చేదువై నీవు / ఔషధాల తల్లివి/ ఈ ...అవని పై వర్ధిల్లు/ అశోకుని కీర్తివి//2/// పరిశోధన పరిమళించే / సుగందాల మల్లివి //2// //చెట్టు తల్లి// చెట్టు తల్లి...../ నీకు వందనం/ తీర్చలేనిదమ్మా..../ నీ ఋణం//2// చెట్టు తల్లి...../ నీకు వందనం/ తీర్చలేనిదమ్మా.../ నీ.. ....ఋణం తీర్చలేనిది అమ్మ నీ రుణం 🌱 చెట్టు ఉంటేనే జీవం 🌱 చెట్లు ఉంటేనే స్వచ్ఛమైన గాలి 🌱 అడవులు ఉంటేనే ప్రకృతి సమతుల్యత 🌱 ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం. ఈ పాట మీకు నచ్చితే 👍 Like చేయండి 🔄 Share చేయండి 🔔 Subscribe చేయండి 💬 మీ విలువైన అభిప్రాయాన్ని Comment రూపంలో తెలియజేయండి. మీ స్పందన మాకు మరిన్ని మంచి పాటలు రూపొందించడానికి ప్రేరణగా ఉంటుంది. ❤️ 🎵 పాట: చెట్టు తల్లి ✍️ రచన & కాన్సెప్ట్: అక్షరం ప్రభాకర్, మానుకోట 🎧 Audio: AI-assisted creation 🎬 Video: AI-assisted creation 📺 YouTube Channel: అక్షరం సాక్షిగా.... ⚠️ AI Disclosure: ఈ పాటకు సంబంధించిన ఆడియో/వీడియో నిర్మాణంలో AI ఆధారిత సాంకేతికతను సృజనాత్మక సహాయక సాధనంగా ఉపయోగించాము. పాట యొక్క భావం, సందేశం మరియు సృజనాత్మక కాన్సెప్ట్ మానవ సృజనాత్మకత ఆధారంగా రూపొందించబడింది. 🌍 మన కోసం కాదు… మన తర్వాతి తరాల కోసం కూడా చెట్లను కాపాడుదాం. ఒక మొక్క నాటండి… ఒక ప్రాణాన్ని కాపాడండి. 🌱 ఇట్లు, అక్షరం సాక్షిగా.... యూట్యూబ్.... తెలుగు ఛానల్ #చెట్టుతల్లి #ChettuThalli #TeluguSong #EnvironmentalSong #NatureSong #SaveTrees #SaveNature #PlantTrees #Environment #TeluguMusic #TeluguSongs #AI Song #AI Song #AI Video #AksharamPrabhakar #అక్షరంప్రభాకర్ #అక్షరంసాక్షిగా