Перейти к содержимому

10 నిమిషాల్లో అదిరిపోయే బీట్ రూట్ తో పచ్చడి 🤔! ఒకసారి తిన్నారు అంటే 😋లొట్టలు వేసుకొని మరి తింటారు 😋😘

Geethas Aroma

0:00 / 0:00

10 నిమిషాల్లో అదిరిపోయే బీట్ రూట్ తో పచ్చడి 🤔! ఒకసారి తిన్నారు అంటే 😋లొట్టలు వేసుకొని మరి తింటారు 😋😘

827 просмотров · 2 нед. назад
Geethas Aroma
124 подписчика
827 просмотров · 2 нед. назад
బీట్‌రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వదలకుండా తినే కమ్మటి పచ్చడి" బీట్‌రూట్ పచ్చడి వేడి వేడి అన్నం, దోశ, ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం: ​కావాల్సిన పదార్థాలు:- ​బీట్‌రూట్ - 4 (చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి లేదా తురుముకోవాలి) ​పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి - 6 నుండి 8 (మీ కారానికి తగినట్లు) ​మినపప్పు - 2 టేబుల్ స్పూన్ ​శనగపప్పు - 2 టేబుల్ స్పూన్ ​జీలకర్ర - 1 టేబుల్ స్పూన్ ​ధనియాలు - 1 టేబుల్ స్పూన్ ​వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 15 ​చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు (నీళ్లలో నానబెట్టుకోవాలి) ​ఉప్పు - రుచికి తగినంత ​నూనె - 2 టేబుల్ స్పూన్లు #beetroot #beetlejuice #pickel #pickle #pickels #beetrootsweet #beetroots #beetrootpuri #home #homemade #homemadefood #homemaderecipe #homemadecooking #homemaderecipes #chetney #chetna #food #foodie #foodlover #foodlovers #foodvideos #foodvideo #viral #viralvideo #viealreels #viealvideo #quickrecipe #quick #quickrecipes #health #heathyrecipe #recipe #unicrecipe #recipevideo#foodies #telugu #telugurecipes #telugurecipe #telugurecipies #teluguvantalu #teluguvanta #vantaluintelugu #vantalu ‪@geethasaroma‬ .#roti #rotipachadi #rotc