Перейти к содержимому

Deva Nadu Pranamu | దేవా నాదు ప్రాణము | Sister Pasalapudi Sujnana Kumari | Telugu Christian Song

SMM ORGANISATION

0:00 / 0:00

Deva Nadu Pranamu | దేవా నాదు ప్రాణము | Sister Pasalapudi Sujnana Kumari | Telugu Christian Song

2 453 просмотра · 9 дней назад
SMM ORGANISATION
527 подписчиков
2 453 просмотра · 9 дней назад
Presenting the beautiful, prayerful Telugu Christian song "Deva Nadu Pranamu" (దేవా నాదు ప్రాణము). Written and composed by Sister Pasalapudi Sujnana Kumari, this deep worship song is a beautiful offering of faith and devotion. We pray this song touches your heart and enriches your daily prayer time. If this song blessed your spiritual journey, please Like, Comment, Share, and Subscribe to our channel for more soulful worship music! 🔔 Turn on the notification bell to stay updated. SONG CREDITS: • Song: Deva Nadu Pranamu (దేవా నాదు ప్రాణము) • Written & Composed by: Sister Pasalapudi Sujnana Kumari • Video & Editing: Pasalapudi Rajiv Kumar LYRICS: పల్లవి : దేవ నాదు ప్రాణము నీకై తృష్ణగొనుచున్నది దేవ నాదు ప్రాణము నీకై తృష్ణగొనుచున్నది నాలో సర్వసమస్తము నిన్ను స్తుతియించుటే ధన్యము నాలో సర్వసమస్తము నిన్ను స్తుతియించుటే ధన్యము II దేవ నాదుII చరణం 1: అధ మూడను అల్పుడను అంధకార ఊబిలో పడియున్నవాడను అధ మూడను అల్పుడను అంధకార ఊబిలో పడియున్నవాడను ఆదరించి ఆశ్రయమిచ్చిన అథ్యాంత ప్రియుడా నా ప్రభువా ఆదరించి ఆశ్రయమిచ్చిన అథ్యాంత ప్రియుడా నా ప్రభువా II దేవ నాదుII II2II చరణం 2: దిన దినము నీ నామము నా మదిలో నిరతం స్మరియింతును దిన దినము నీ నామము నా మదిలో నిరతం స్మరియింతును అనవరతం ప్రభు నీ కృపాను పాడుచు కొనియాడెదను అనవరతం ప్రభు నీ కృపాను పాడుచు కొనియాడెదను II దేవ నాదుII #telugu #christian #songs #trending #popular #teluguchrsitianmessage #teluguchristiansongs #telugulatestsongs #jesussongs #jesuschrist #DevaNaduPranamu #TeluguChristianSongs #PasalapudiSujnanaKumari #TeluguChristianSongs2026 #TeluguWorshipSongs #LatestTeluguChristianSongs #ChristianMusicTelugu #DevaNaduPranamuSong #[SMM Orginisation] #pasalapudisujnanakumari #Sadhanamahilamandali #jesuslovesyou