Перейти к содержимому

మహా మృత్యుంజయ స్తోత్రం

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

0:00 / 0:00

మహా మృత్యుంజయ స్తోత్రం

299 844 просмотра · 3 года назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
453 тыс. подписчиков
299 844 просмотра · 3 года назад
ఈ మృత్యుంజయ స్తోత్రము ప్రాచీన మహర్షులు రచించారు. మానవుడు తన నిత్య జీవితంలో చేసే అనేక కార్యాల వలన అనేక రకములైన దోషాలు కలుగుతూ ఉంటాయి. ఆ దోషాల వలన ఊహించని మరణం, అనారోగ్యం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ "మహా మృత్యుంజయ స్తోత్రం" ను విన్నా, చదివినా అటువంటి దోషాలు తొలగి సంపూర్ణ ఆయుష్షును పొందుతారు అని చెబుతూ తమ గాత్రంతో ఈ స్తోత్రమును జనావళికి అందించారు గురువుగారు. #morningdevotional #Devotional #Devotionalsong #telugubhaktisongs #telugudevotionalsongs #devotionalsongsintelugu #madugulanagaphanisarma #telugu #sarasvati #telugudevotionalsongs #mrutyunjayamanthram Subscribe Us For More Updates: ► Facebook :   / avadhanapeetham   ► Twitter :   / avadhanap   ► Instagram :   / avadhanapeetham   ► Website : http://avadhanasaraswathipeetham.com Like || Share || Subscribe #MadugulaNagaphaniSarma