NEET 2025: ఏపీలో ఎంబీబీఎస్ సీట్లు మెరిట్ కోటాలో తగ్గిపోతాయా? తాజా ప్రయత్నాల ఫలితం అదేనా?
The Education
0:00 / 0:00
NEET 2025: ఏపీలో ఎంబీబీఎస్ సీట్లు మెరిట్ కోటాలో తగ్గిపోతాయా? తాజా ప్రయత్నాల ఫలితం అదేనా?
5 415 просмотров · 1 год назад
The Education
82,9 тыс. подписчиков
5 415 просмотров · 1 год назад
The problem of medical seats in Andhra Pradesh is going to increase. On one hand, there is a lot of competition. On the other hand, efforts have started to focus on the existing seats. Efforts have started to convert private medical colleges into deemed universities. If permission is given for this, a cut in the seats available in the merit quota will be inevitable.
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ సీట్ల సమస్య పెరగబోతోంది. ఓవైపు కాంపిటీషన్ ఎక్కువ. రెండోవైపు ఉన్న సీట్లకే ఎసరుపెట్టే ప్రయత్నం మొదలయ్యింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలను డీమ్డ్ యూనివర్సిటీలుగా మార్చేసే యత్నం మొదలయ్యింది. దానికి అనుమతులు ఇస్తే మెరిట్ కోటాలో ఉన్న సీట్లలో కోత అనివార్యం అవుతుంది.