ఆలస్యంగా పీరియడ్ వస్తుందా? కారణాలు ఏంటి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | RLR HEALTH #health
RLR HEALTH
0:00 / 0:00
ఆలస్యంగా పీరియడ్ వస్తుందా? కారణాలు ఏంటి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | RLR HEALTH #health
86 просмотров · 4 дн. назад
RLR HEALTH
129 подписчиков
86 просмотров · 4 дн. назад
ఆలస్యంగా పీరియడ్ వస్తుందా? నెలసరి సమయానికి రాకపోవడానికి కారణాలు ఏంటి? పీరియడ్స్ లేట్ అవ్వడం వెనుక హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, PCOS, థైరాయిడ్ సమస్యలు వంటి కారణాలు ఉండవచ్చు.
ఈ వీడియోలో పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి గల కారణాలు, నెలసరి సమస్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి అనే విషయాలను తెలుసుకుందాం.
మహిళల ఆరోగ్యం గురించి మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం RLR HEALTH ఛానల్‌ను Subscribe చేయండి.
🔔 Like | Share | Subscribe
#PeriodsLate #IrregularPeriods #WomenHealth #TeluguHealth #RLRHealth