Sri Krishna Janmashtami Special Song | Radha Krishnayya | Telugu Old Classic Song Remix | 1980
TELUGU REMIX
0:00 / 0:00
Sri Krishna Janmashtami Special Song | Radha Krishnayya | Telugu Old Classic Song Remix | 1980
16 278 просмотров · 3 дня назад
TELUGU REMIX
15,6 тыс. подписчиков
16 278 просмотров · 3 дня назад
Welcome to TELUGU REMIX – Old is Gold! 🎶
Celebrate the divine and playful bond of Radhika and Little Bala Krishna with this beautiful Janmashtami special Telugu song. Filled with innocence, mischief, devotion, and magical Brindavan moments, this classic melody brings the eternal love of Radha and Krishna to life in a refreshing musical experience. ✨🦚🎶
A timeless devotional-romantic melody celebrating love, joy, and the magic of Lord Krishna. 🙏💙
[Female vocals]
రాధా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్యా
నీ అల్లరి పనులకు అర్ధాలేవో అడగాలని ఉందీ
బదులడగాలని ఉందీ బదులడగా..లనిఉందీ..
[child vocals]
ఏమే రాధమ్మా అటు రానే రానమ్మా
తీరా వస్తే నను బంధిస్తే ఏమైపోతానో...
నేనేమైపోతానో నేనేమైపోతానో...
[Female vocals]
రాధా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్యా
[Instrumental Break]
[flute solo with rapid tabla rolls and string swells]
[Verse 1]
[female vocals]
కస్తురి తిలకం దిద్దుతుంటే కన్నుగీటావెందుకూ
కోవెలకు నేనెళుతుంటే నా కొంగు లాగావెందుకూ
కస్తురి తిలకం దిద్దుతుంటే కన్నుగీటావెందుకూ
కోవెలకు నేనెళుతుంటే నా కొంగు లాగావెందుకూ
[child vocals]
కంటిలో నలుసు పడిందనుకొని క న్ను గీటాను
కంటిలో నలుసు పడిందనుకొని క న్ను గీటాను
కృష్ణుని మరచిన పూజలెందుకని కొంగు లాగాను
భామా కొంగు లాగాను...
[Chorus]
[Female vocals]
రాధా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్యా
[child vocals]
తీరా వస్తే నను బంధిస్తే ఏమైపోతానో...
నేనేమైపోతానో నేనేమైపోతానో...
(ఆ ఆ ఆ ఆ)
[Instrumental Break]
[orchestral strings and flute melody]
[stop music]
[Verse 2]
[female vocals]
పిల్ల తెమ్మెరలారా... మల్లె పొదలారా...
క్షణమైన నావాడు చెంత నిలువని నాడూ
వెన్నెల వే-గిపోతుంది వేణువు మూ-గబోతుందీ
వెన్నెల వే-గిపోతుంది వేణువు మూ-గబోతుంది
యమునా ఆ-గిపోతుంది
బృందావనమంత చిన్నబోయి చూస్తుంది
బృందావనమంత చిన్నబోయి చూస్తుంది
ఇంత పసి తనమందె ఎందరో.. గోపికల ఎదలు దోచిన నందబా..లా...
ఇంతింత పెరిగి మరి అంతంత ఎదిగి
నను మరతువా.. మువ్వగో..పాలా
నను మరతువా మువ్వగో..పా..లా...
[child vocals]
రాధికా... రాధికా...
రాధికయే మాధవుడూ... మాధవుడే రాధికా .
రాధికయే మాధవుడూ... మాధవుడే రాధికా .
ఎన్నితరాలైనా... ఎన్ని యుగాలైనా
మనకు ఎడబాటే లేదికా... మనకు ఎడబాటే లే..దికా
రాధికా... రాధికా...
[female vocals] కృష్ణా... కృష్ణా...
[child vocals] రాధికా... రాధికా...
[female vocals] కృష్ణా... కృష్ణా...
[child vocals] రాధికా... రాధికా...
[female vocals] కృష్ణా... కృష్ణా...
[flute flourish and final percussion hit]
✨ Old Songs | Old is Gold | Telugu Retro Songs | Romantic Classics | Evergreen Melodies | Telugu Remix Music | Nostalgic Hits
Subscribe and relive the golden memories of Telugu music with a brand new vibe! 🎧
#gallimusic #SriKrishnaJanmashtami #JanmashtamiSpecial #KrishnaSong #BalaKrishna #RadhaKrishna #RadhikaKrishna #TeluguSongs #TeluguOldSongs #TeluguMelodies #EvergreenSongs #ClassicTeluguSongs #TeluguRemix #Brindavanam #KrishnaDevotional #JanmashtamiSong #LordKrishna #RadhaKrishnaLove #TeluguMusic #OldIsGold #TeluguHits #DevotionalSongs #KrishnaBhakti #BalaKrishnaSong #SatyamMusic #ClassicRemix #TeluguSongs #TeluguRemix #TeluguEDM #EDMRemix #FestivalRemix #SoulBeatsFusion #EDMFusion #EDMTelugu #TeluguEDMFusion #IndianEDM #EDM2025 #FestivalEDM #DropRemix #EDMProducer #BassBoosted #SupersawDrop #SlapHouseIndia #TeluguMelody #OldTeluguSongs #ClassicTelugu #NostalgicSongs #TeluguOldSongsRemix #AIRemix #AIVoice #AIMusic #AIMusicProducer #MusicRecreation #CinematicEDM #ElectronicFusion