Перейти к содержимому

Explainer : 🔴Cyclone Murasu Latest Updates | దూసుకొస్తున్న మురసు తుఫాన్.. 3 రోజులు భారీ వర్షాలు-TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer : 🔴Cyclone Murasu Latest Updates | దూసుకొస్తున్న మురసు తుఫాన్.. 3 రోజులు భారీ వర్షాలు-TV9

188 951 просмотр · 8 ч назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
188 951 просмотр · 8 ч назад
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్‌ ఏపీ వైపు దూసుకొస్తోంది. క్రమంగా బలపడుతూ తీరంవైపు కదులుతున్న ఈ తుఫాన్‌.. ఏపీ ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా వేస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇంతకీ మురసు తుఫాన్‌ ఎక్కడ ఉంది? ఏయే జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపించనుంది? ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? డీటెయిల్ గా చూద్దాం. #Murasutoofan #Andhrapradesh #Weatherupdate #TV9d Credits : #Madhuri Uploadedby : #tharunkethireddy ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu