మదిలోన సేవింప రాదా | స్వామి పదముల ||Madhilona Sevimpa Radha Rakamcherla Keerthana @bhajanatv
Bhajana TV
0:00 / 0:00
మదిలోన సేవింప రాదా | స్వామి పదముల ||Madhilona Sevimpa Radha Rakamcherla Keerthana @bhajanatv
2 854 просмотра · 7 дней назад
Bhajana TV
18,1 тыс. подписчиков
2 854 просмотра · 7 дней назад
మదిలోన సేవింప రాదా | స్వామి పదముల ||Madhilona Sevimpa Radha Rakamcherla Keerthana @bhajanatv
#rakamacherla_keertha
#madhilonasevimparadhasong
#telugusongs #shortssongs
#devotional #songwithlyrics
#gurubhajan #achalabodha
॥మాధవునకు॥
81 కీర్తన - మదిలోన సేవింప రాదా | స్వామి పదముల - ఆటతాళం
పల్లవి: మదిలోన సేవింపరాదా | స్వామి-పదముల భజియింప రాదా ముదము తోడుత భక్తి-నొదలక నికమీద సదయుడై వెలసిన సరసిజ నయనుని ॥
1 చంచలమును మానరాదా । పూర్వ । సంచితముల దోల రాదా పంచభూతేంద్రియ-భ్రమలెల్ల దిగనాడి మంచి వైరాగ్యము-మమత రంజిల్లగ
॥మదిలోన॥
పరమానందము జెందరాదా | దేహ | పరవశము నొందరాదా కరమొప్ప వైకుంఠ-పురమందు శేషుని పర్యంకమున నుండు పద్మ దళాక్షుని
॥మదిలోన॥
పరమార్గముల జెంద బోక । మోహ | పరతంత్రమున-వేరు గాక స్థిరముగ రాకమ-చెర్ల నివాసుని వర సుందరము జూచి-మురిసి వేడుక తోడ
॥మదిలోన॥