నిర్ణయాలు నీవే || Nirnayalu neeve || Telugu Christian worship song ##Jesus
The worship
0:00 / 0:00
నిర్ణయాలు నీవే || Nirnayalu neeve || Telugu Christian worship song ##Jesus
358 просмотров · 2 дн. назад
The worship
86 подписчиков
358 просмотров · 2 дн. назад
నిర్ణయాలు నీవే song ela puttindhi?
గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
యిర్మీయా 1:4-5
mana margamulu devuni adhikaraniki appaginchukunnapudu ayana mana jeevithanni adhbuthanga nadipistharu.
dhavidhu jeevithamey andhuku udhaharana.
mana andari jeevithalu ayana adhikaram lo nadipincha badunu gaka..amen.
God bless you all ....
Lyrics
పల్లవి
నిర్ణయాలు నీవే...
ఆలోచనలు నీనుండే...
చరణం 1
నిర్ణయం నాలో జరగక ముందే
అది నీ వద్దనే స్థిరపరచబడును.
నిర్ణయాలు నీవే...
చరణం 2
ఆలోచన నా మనసుకి రాకముందే
అది నీ వద్దనే స్థిరపరచబడును.
నిర్ణయాలు నీవే...
చరణం 3
తండ్రి లా నన్ను శిక్షించుటకు
నువ్వు అనుకోగా అది ఆపేదెవరు.....
నిర్ణయాలు నీవే...
చరణం 4
నాకు మేలు చేయుటకొరకు
ఒకని ఆలోచనలు నడుపువాడవు నీవే
నిర్ణయాలు నీవే...
చరణం5
నన్ను పరీక్షించుటకు ఒకని హృదయం
కఠినపరచువాడవు నీవే
నిర్ణయాలు నీవే
Lyrics & Concept: G.srivani.
Video Editing & Creation: G.srivani.
Vocals &Music Production: Generated using ai video editing and arrangement were done entirely by me.
Support My channel:
If you love this track, please Don't forget to LIKE, 👍 SHARE, and SUBSCRIBE for more unique content!
#Christiantracks #yesayyasongs #Telugu ChristianWorshipsongs
#latestteluguChristiantracks
#TeluguChristianSongs •
#TeluguWorshipSongs •
#ChristianSongsTelugu •
#YesayyaPaatalu •
#TeluguChristianWorship
#NewTeluguChristiansong2026 #Jesus songstelugu #Nirnayaluneeve
#Christianmusic #devotional #spiritual