శ్రీ లక్ష్మీదేవీ మా పూజలు గైకొనుమా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy highlights
0:00 / 0:00
శ్రీ లక్ష్మీదేవీ మా పూజలు గైకొనుమా //, తెలుగు భజన పాటలు //, devotional songs
27 609 просмотров · 1 месяц назад
vvreddy highlights
80,6 тыс. подписчиков
27 609 просмотров · 1 месяц назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
======
శ్రీ లక్ష్మీదేవీ మా పూజలు గైకొనుమా
పుష్పములోన నీవు జన్మించితి ఓయమ్మా
గల గలలాడే నీ కాలి గజ్జలు మ్రోగంగా
నీ కరుణా మా కొసగీ ధన్యుల చేయమ్మా
ఆదిలక్ష్మిగా నీవు అలరారుచుంటివమ్మా
ఈ దీనుల బ్రోవంగా వే వేగమె రావమ్మా
నీ దివ్య చరణములే నమ్మితిమోయమ్మా
క్షీరా సాగర మందు ఆ శేషా తల్పమునా
శ్రీలక్ష్మి నారాయణుని పాదాలే ఒత్తంగా
వరుసగను భక్తులకు దరిశనమియవమ్మా
అష్టలక్ష్మిగా నీవు అలరారుచుంటివమ్మా
నిష్ఠతో నిను కొలిచే అదృష్టము మాదమ్మా
కష్టములు కడతెర్చే కనకమహాలక్ష్మీ
/ @vvreddy1
• శివయ్య భక్తి గీతాలు
• శ్రీరామ భక్తి గీతాలు
• వెంకటేశ్వరస్వామి భక్తి గీతాలు
• వినాయక భక్తి గీతాలు
• వి వి రెడ్డి భజన పాటలు
• కృష్ణ భక్తి గీతాలు
• ఆంజనేయ భక్తి గీతాలు
• అమ్మవారి పాటలు
• bhakti
/ @vvreddy2
• శివయ్య పాటలు
• శ్రీరామ పాటలు
• అమ్మవారి పాటలు
• వెంకన్న పాటలు
• వినాయక భజనలు
• ఆంజనేయ పాటలు
• అప్పన్న దొర గారి పాటలు
• A k రాజు గారి పాటలు
/ @vvreddy3
• శివయ్య భజనపాటలు
• రాముని భజన పాటలు
• వెంకన్న పాటలు
• అమ్మవారి పాటలు
• కృష్ణుని పాటలు
• వినాయక భజన పాటలు
• ఆంజనేయ పాటలు
• తత్వ గీతాలు