Перейти к содержимому

వరలక్ష్మి తల్లి రావే మా కల్పవల్లి నీవే //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

వరలక్ష్మి తల్లి రావే మా కల్పవల్లి నీవే //, తెలుగు భజన పాటలు //, devotional songs

36 035 просмотров · 1 месяц назад
vvreddy
36,4 тыс. подписчиков
36 035 просмотров · 1 месяц назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ ====== మా అన్నయ్య సినిమాలో నీలి నింగిలో నిండు జాబిలి పాట స్టైల్ సిరులనీయుమా శుభములొసగుమా దీనులను గనుమా మా పూజలనుగొనుమా వరలక్ష్మి తల్లి రావే మా కల్పవల్లి నీవే కరుణించరావమ్మా మురిపించబోకమ్మా శ్రావణమాసపు శుభ వేళా నీదు పూజలు చేశాము పావనమగు నీ పదములనే నమ్మి నిన్ను కొలిచాము దీవెన లీయగ రావమ్మా దయనే చూపవ మాయమ్మా కావగ ఓయమ్మా దరిచేరగ రావమ్మా ముదితలు ముంగిట ముగ్గులతో స్వాగతాలు పలికెదరు ముదమారగ నిను మది తలచి సౌభాగ్యాలను కోరుదురు ముత్తైదువులకు ముచ్చటగా కోరిన వరముల నొసగెదవు మా సిరి తల్లివమ్మా మమ్మేలగ రావమ్మా పసుపు కుంకుమ పూజలను భక్తి మీరగ చేసెదరు పసిడిని తెచ్చి ముందుంచి పూలతో పూజించెదరు పరిపరి విధముల వేడెదరు పరుగున రమ్మని పిలిచెదరు ప్రణతులు గైకొనుమా మహలక్ష్మివి నీవమ్మా అప్పన్న దాసునమ్మా నా ప్రార్థన వినుమమ్మా    / @vvreddy1      • శివయ్య భక్తి గీతాలు      • శ్రీరామ భక్తి గీతాలు      • వెంకటేశ్వరస్వామి  భక్తి గీతాలు      • వినాయక భక్తి గీతాలు      • వి వి రెడ్డి భజన పాటలు      • కృష్ణ భక్తి గీతాలు      • ఆంజనేయ భక్తి గీతాలు      • అమ్మవారి పాటలు      • bhakti      / @vvreddy2      • శివయ్య పాటలు      • శ్రీరామ పాటలు      • అమ్మవారి పాటలు      • వెంకన్న పాటలు      • వినాయక భజనలు      • ఆంజనేయ పాటలు      • అప్పన్న దొర గారి పాటలు      • A k రాజు గారి పాటలు      / @vvreddy3      • శివయ్య భజనపాటలు      • రాముని భజన పాటలు      • వెంకన్న పాటలు      • అమ్మవారి పాటలు      • కృష్ణుని పాటలు      • వినాయక భజన పాటలు      • ఆంజనేయ పాటలు      • తత్వ గీతాలు